Breaking News

SUNRISERS

ఐపీఎల్​ వచ్చేసింది

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. […]

Read More
నా కెరీర్​లో అదే మలుపు

నా కెరీర్​లో అదే మలుపు

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​కు ఆడడమే తన కెరీర్​లో పెద్దమలుపు అని టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ అన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘యార్కర్లు సంధించే నైపుణ్యం నాకు ఎప్పుడూ ఉంది. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ నేర్చుకున్నా. సన్​ రైజర్స్​ హైదరాబాద్ కు మారిన తర్వాత ఇన్నింగ్స్ మొదట, చివర బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. 2014లో ఆ ఫ్రాంచైజీ తరఫున 14 మ్యాచ్​లు ఆడాను. దీంతో స్లాగ్ ఓవర్లలో […]

Read More

రషీద్ ఖాన్ తల్లి కన్నుమూత

కాబూల్: సన్​రైజర్స్​ ఆటగాడు, అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం నెలకొన్నది. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను అభిమానులతో పంచుకుంటూ రషీద్ ఓ భావోద్వేగ పోస్టు పెట్టాడు. ‘అమ్మా.. నువ్వే నా సర్వసం. ఇప్పుడు నాకు నీ అండ లేదు. నువ్వు లేకుండా నేను లేను. నువ్వు లేవనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ అత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ […]

Read More

మాపై వివక్ష చూపారు: స్యామీ

న్యూఢిల్లీ: తనను ‘కాలూ’ అని పిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వర్ణ వివక్ష చూపెట్టారని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెల్లడించాడు. మ్యాచ్ ల సందర్భంగా తనను, పెరీరాను ‘కాలూ’ అని సంబోధించేవారన్నాడు. దీనిపై సన్ రైజర్స్ ప్లేయర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. 2014లో ఇషాంత్, స్యామీతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ పంచుకోగా, అందులో స్యామీ పేరును ‘కాలూ’గా సంభోదించాడు. దీంతో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. లక్ష్మణ్ […]

Read More

ఎన్టీఆర్​కు వార్నర్ గిఫ్ట్​

‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్​ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్​ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్​ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్​ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్​ […]

Read More