Breaking News

SANJAY

కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు

కేసీఆర్​ ను వదిలిపెట్టేది లేదు

ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది ఉద్యోగులు భయపడొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కరీంనగర్​జిల్లా జైలు నుంచి విడుదల సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్​నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​అధికారంలో […]

Read More
బండి సంజయ్‌ కు ఊరట

బండి సంజయ్‌ కు ఊరట

విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్‌ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా  సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్‌ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌ కు ఆదేశాలు […]

Read More
బీజేపీ నిరసన

బీజేపీ నిరసన

పాల్గొన్న పార్టీ చీఫ్ ​జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు ర్యాలీ బండి సంజయ్ ​అరెస్ట్​ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ కు నిరసనగా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్‌ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ […]

Read More
దీక్షతో వణుకు పుట్టింది

దీక్షతో వణుకు పుట్టింది

జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]

Read More
కేసీఆర్ ను గద్దెదించుదాం

కేసీఆర్ ను గద్దెదించుదాం

సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్​ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. […]

Read More
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]

Read More

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

రాహుల్ వద్దు.. రహానే ముద్దు

ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్​లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నా.. టెస్ట్​ మ్యాచ్​ల్లో మాత్రం ఐదో స్థానం అజింక్యా రహానేదేనని మాజీ ఆటడాడు సంజయ్​ మంజ్రేకర్​ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో రహానే కాస్త వెనబడినా.. ఇప్పుడు మాత్రం టీమిండియాను గెలిపించే సత్తా ఉందన్నాడు. ‘రహానే స్థానాన్ని భర్తీ చేయాలంటే ముందుగా రాహుల్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్ది పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఆట ఎంతమాత్రం ప్రామాణికం కాదు. టెస్ట్​లో రహానే ఆలస్యంగా […]

Read More