Breaking News

RAKUL

రియాతో స్నేహం​.. రకుల్​ కొంపముంచిందా!

బాలీవుడ్​ డ్రగ్స్​కేసు రోజుకో కీలకమలుపు తిరుగుతున్నది. ఈ క్రమంలో ఈ కేసులో టాలీవుడ్​ హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. రకుల్​తో పాటు మహేశ్​బాబు సతీమణి నమ్రత పేరు కూడా డ్రగ్స్​ కేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని రకుల్ చెప్పినప్పటికీ ఎన్​సీబీ మాత్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రకుల్​ ఎన్​సీబీ ఎదుట హాజరైంది. అయితే రియా చక్రవర్తితో స్నేహం చేయడమే […]

Read More

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​. అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ […]

Read More

రకుల్​ నోరు విప్పితే..

డ్రగ్స్​కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​ రేపు ( శుక్రవారం)ఎన్​సీబీ ( నార్కోటిక్స్​ కంట్రల్​ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్​లో టెన్షన్​ నెలకొన్నది. డ్రగ్స్​కేసులో రకుల్​ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్​సింగ్​ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్​ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే […]

Read More

డ్రగ్స్​కేసులో రక్తచరిత్ర ప్రొడ్యూసర్​

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్​ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, తెలుగు హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​, నమ్రదా శిరోద్కర్​కు ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్​సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్​ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్​ ప్రీత్​సింగ్​కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్​సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]

Read More

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

డ్రగ్స్​కేసులో రకుల్..!

బాలీవుడ్​లో సంచలనంగా మారిన డ్రగ్స్​ కేసులో నటి రకుల్​ ప్రీత్​సింగ్​ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సుశాంత్​ సింగ్​ కేసులో ఎన్​సీబీ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె డ్రగ్స్​కేసులో 25 మంది పేర్లు చెప్పినట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 25 మందిలో రకుల్​ ప్రీత్​సింగ్​ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్​ నౌ ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె […]

Read More
మల్లీశ్వరి బయోపిక్​లో రకుల్​

రకుల్​ వెంటపడ్డ కోన వెంకట్​

టాలీవుడ్​లో పూజాహెగ్డే, రష్మికా మందన్నా ఎంట్రీతో రకుల్​ ప్రీత్​సింగ్ జోరు తగ్గింది. దీంతో ఆమె టాలీవుడ్​ను వదిలి ముంబైకి పరుగులు తీసింది. అయితే అక్కడా అవకాశాలు రాకపోవడంతో.. ప్రస్తుతం హైదరాబాద్​లోనే ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటుంది. ఈ క్రమంలో రకుల్​కు ఓ భారీ ఆఫర్​ వచ్చినట్టు టాక్​. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్​ ఒలింపిక్​​ మెడల్​ విజేత కరణం మల్లీశ్వరిపై ఓ బయోపిక్​ను తీయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రకుల్​ టైటిల్​ రోల్​ చేస్తున్నట్టు టాక్​. […]

Read More