న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్లు చేశారు. ‘ప్రధాని ఇండియన్ టెరిటరినీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు?’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్ కాలేదు, ఏమీ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ జవాన్ తండ్రి రాహుల్ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసి రాహుల్‌కు సమాధానం చెప్పారు. ‘ధైర్యవంతుడైన ఆర్మీ జవాన్ తండ్రి రాహుల్‌కు క్లియర్ మేసేజ్ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి దేశానికి రక్షణగా నిలవాలి’అని […]
ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నా.. టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఐదో స్థానం అజింక్యా రహానేదేనని మాజీ ఆటడాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో రహానే కాస్త వెనబడినా.. ఇప్పుడు మాత్రం టీమిండియాను గెలిపించే సత్తా ఉందన్నాడు. ‘రహానే స్థానాన్ని భర్తీ చేయాలంటే ముందుగా రాహుల్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్ది పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఆట ఎంతమాత్రం ప్రామాణికం కాదు. టెస్ట్‌లో రహానే ఆలస్యంగా […]
సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి […]
సారథిన్యూస్, బిజినేపల్లి: రాహుల్‌గాంధీ కుటుంబానికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఎంపీటీసీ అంజి యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి పలువురు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ఉష అన్న , పాష , ఈశ్వర్, సూరి తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదని చెప్పగలరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆ దేశ ఆర్మీ మన దేశంలోకి వచ్చిందా రాలేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అడిగారు. ‘చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదనే విషయాన్ని ధ్రువీకరించండి. ఇలా సైలెంట్‌గా ఉంటే ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి’ అని రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. అంతే కాకుండా చైనా, ఇండియా మిలటరీ అధికారులు శనివారం […]
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు, స్టార్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్.. ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డు రేస్లో నిలిచాడు. ఇతనితో పాటు మీరాబాయ్ చానూ, పూనమ్ యాదవ్ పేర్లను వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఈ ఏడాది పురస్కారాలకు సిఫారసు చేసింది. 2018 కామన్వెల్త్లో స్వర్ణం సాధించిన 23 ఏళ్ల రాహుల్.. జూనియర్ విభాగాల్లోనూ చాలా పతకాలు గెలిచాడు. రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌షిప్ సాధించాడు. అయితే క్రీడల్లో అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకున్న మీరాబాయ్ను అర్జునకు ప్రతిపాదించడం […]
వలస కార్మికులతో రాహుల్ మాట్లాడిన వీడియో రిలీజ్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 16న ఢిల్లీలోని సుఖ్‌దేశ్ ఫ్లై ఓవర్ వద్ద వలస కార్మికులతో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ శనివారం రిలీజ్ చేసింది. 17 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఫుట్‌పాత్‌పై కూర్చొని వలస కార్మికులతో మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి. లాక్ డౌన్ తో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని […]