Breaking News

NAGARKUNOOL

ప్రచారంలో దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో : అయిదారు నెలల క్రితం ఆ నేత అంటే నియో జకవర్గంలో 90 శాతం మంది ప్రజానీ కానికి తెలియదు అభ్యర్థి తండ్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినప్పటికీ మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ చరిత్రలో ఆయన తెలియని వారు ఉండరు సౌమ్యనిగా పేరు ఉన్న ఆయన తన కుటుంబాన్ని రాజకీయాల ఎన్నడూ వైపు తీసుకురాలేదు .మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే విజయం సాధించాలన్న తన కోరికను తన కుమారుని […]

Read More

డొంక కదులుతోంది…

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజిన పల్లి మండలంలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల పై సామాజిక సారథి ప్రచురించిన కథనం అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ విషయంలో అధికారుల నామమాత్రపు విచారణతోనే బిజినపల్లి సీసీ కమల అవినీతి డొంక కదులుతోంది. అధికారులు ఇంకా సమగ్ర విచారణ చేస్తే రూ.కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాని ఈ అవినీతి దందా లో గ్రామ […]

Read More

ఘనంగా రాహుల్​ జన్మదినం

సారథిన్యూస్, బిజినేపల్లి: రాహుల్​గాంధీ కుటుంబానికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఎంపీటీసీ అంజి యాదవ్​ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో రాహుల్​ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి పలువురు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ఉష అన్న , పాష , ఈశ్వర్, సూరి తదితరులు పాల్గొన్నారు.

Read More
కూలీలకు మాస్క్ లు పంపిణీ చేస్తున్న ఎంపీ రాములు

మంచి ధాన్యమే తీసుకురండి

సారథి న్యూస్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్, తెల్కపల్లి మండలం రాకొండ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను నాగర్ కర్నూల్ ఎంపీ ఎంపీ పి.రాములు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తేమ, నాణ్యత కలిగిన ధ్యానాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలంతా మాస్క్ లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే గట్టుతుమ్మెన్ గ్రామంలో హమాలీలకు మాస్క్ […]

Read More