Breaking News

MPTC

అధైర్యపడొద్దు అండగా ఉంటాను

అధైర్యపడొద్దు అండగా ఉంటాను

సామాజిక సారథి, కట్టంగూర్: అధైర్యపడొద్దు అండగా ఉంటానని జడ్పీటీసీ తరాల బలరామ్ అన్నారు. గురువారం మండలం ఈదులూర్ గ్రామ ఎంపీటీసీ తవడబోయిన భవాని అత్తమ్మ పిచ్చమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారన్నారు. ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ (బాబు), ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, కురుమర్తి ఎంపీటీసీ బిరెల్లి రాజ్యాలక్మిప్రసాద్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోన్నం అంజయ్య, […]

Read More
నిధుల్లేవ్.. వచ్చి ఏం లాభం!

నిధుల్లేవ్.. వచ్చి ఏం లాభం!

ఎంపీటీసీలు రాక జనరల్​ బాడీ సమావేశం వాయిదా సామాజిక సారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండల సర్వసభ్య సమావేశం గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదాపడింది. ఈ మేరకు ఎంపీటీసీలకు నిధులు ఏమీ రావడం లేదని, దీంతో హాజరుకావాలని కాలేకపోతున్నామని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై పరిధిలోని తిమ్మినోనిపల్లి సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎంపీపీ విజయను నిలదీశారు. మండల సర్వసభ్య సమావేశం ఉందని హైదరాబాద్ ​లో ఓ ముఖ్యమైన పని వదులుకొని […]

Read More
జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

పంచాయతీల మాదిరిగానే నిర్ధిష్టమైన విధులు పంచాయతీలు నిధులను సంపూర్ణంగా వాడుకోవచ్చు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు […]

Read More

కటుకం రవీందర్​కు నివాళి

సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​ కటుకం రవీందర్​కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్​ఎస్​ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్​రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]

Read More

కులంపేరుతో దాడి

సారథి న్యూస్​, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా […]

Read More

మహిళా ఎంపీటీసీపై దాడి

సారథి న్యూస్ నారాయణఖేడ్: మహిళా ఎంపీటీసీపై దాడి జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకున్నది. దెగుల్ వాడి గ్రామానికి చెందిన టీఆర్​ఎస్​ ఎంపీటీసీ సుశీలమ్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ మెంబర్ కుపేందర్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహిళా అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేసినట్లు ఎంపీటీసీ సుశీలమ్మ ఆరోపించారు. సొయా విత్తనాల కోసం రైతులకు టోకెన్లు అందిస్తున్న సమయంలో మాటమాట పెరిగి దాడికి దారి […]

Read More