Breaking News

medak

హామీల అమలులో విఫలం

హామీల అమలులో విఫలం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన యువకులతో పాటు, చేగుంట మండలం పొలంపల్లి గ్రామ యువకులు కలిసి మొత్తం 50 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం […]

Read More
ఫ్రంట్​లైన్​వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, మెదక్: కరోనా సమయంలో వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ లో ఉండి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో శాయశక్తులా కృషిచేసి మరణాలను నివారించగలిగారని జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్​పి.వెంకట్రామరెడ్డి ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాబోయే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసిందన్నారు. కరోనా వ్యాక్సిన్​ను తొలిదశలో కోవిడ్ ఫ్రంట్ లైన్ ​వారియర్స్ […]

Read More
‘కూచాద్రి’ ఆలయాభివృద్ధికి కృషి

‘కూచాద్రి’ ఆలయాభివృద్ధికి కృషి

సారథి న్యూస్, మెదక్: హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని పురాతన కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ కలగనుందని ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి చెప్పారు. మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుధవారం సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి భూపాల్ రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభారాణి, ఇన్​చార్జ్​జిల్లా […]

Read More
కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

సారథి న్యూస్​, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వైద్య ఖర్చులు, కిడ్నీ మార్పిడి కోసం బాధిత కుటుంబసభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.మూడులక్షల ఎల్వోసీని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.

Read More
మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మెదక్​ జిల్లాకు చెందిన మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించారు. అలాగే సభ్యులుగా షాహినా అఫ్రోజ్, కుమ్మర ఈశ్వర్ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కఠారి రేవతిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

Read More
భార్యాభర్తలపై కత్తితో దాడి

భార్యాభర్తలపై కత్తితో దాడి

సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]

Read More
అడిగిన అందరికీ ‘ఉపాధి’

అడిగిన అందరికీ ‘ఉపాధి’

సారథి న్యూస్, మెదక్: ఆసక్తి ఉండి అడిగినవారు అందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ సైదులు స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీల డిమాండ్ ​మేరకు పనులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, వర్క్ […]

Read More
బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

రైతులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్​ ఇవ్వాలి ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి సాయం ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు పంట పెట్టుబడి కోసం […]

Read More