Breaking News

MARRIGE

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఓవైపు శాస్త్ర సాంకేతికరంగాల్లో దేశం ముందుకెళ్తున్నా ఇంకా కొందరి మూఢవిశ్వాసాలు, నమ్మకాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కులం అమ్మాయిని కాకుండా మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గుడిలోకి అనుమతి లేదని కొందరు కులపెద్దలు అటవిక న్యాయం చెప్పేశారు. గుడిలోకి అనుమతి కావాలంటే ముందు మీ భార్యకు విడాకులు ఇచ్చిరావాలని కండీషన్​ పెట్టారు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ఆలస్యంగా […]

Read More

అతనితో ఏడేళ్లుగా అఫైర్​

టాలీవుడ్​ చందమామ కాజల్​ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్​ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్​తో కాజల్​ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్​ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్‌ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్​లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న కూడా ఫొటోలు […]

Read More

స్నేహితుడితో కళ్యాణి పెళ్లి!

మళయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిన్​ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శిన్​ కూతురైన కళ్యాణి.. నటుడు మోహన్​లాల్​ కుమారుడు ప్రణవ్​ను వివాహం చేసుకోనున్నట్టు టాక్​. దర్శకుడు ప్రియదర్శిన్​.. మోహన్​లాల్​ ఫ్యామిలీ ఫ్రెండ్స్​. ఈ క్రమంలో కళ్యాణి.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ప్రణవ్​ను పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్​. కల్యాణి పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. ‘హలో’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దగుమ్మ, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ వంటి చిత్రాల్లో నటించింది. ఇరు కుటుంబాల […]

Read More
నిరాడంబరంగా రానా, మిహికా పెళ్లి

నిరాడంబరంగా రానా.. మిహీకా పెళ్లి

ప్రముఖ నటుడు రానా, మిహీకాల పెళ్లి శనివారం రాత్రి రామానాయూడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కొద్దిమంది బంధుమిత్రలు సమక్షంలో వివాహవేడకను నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రానా, మిహికా జంట ఒక్కటయ్యారు. గత మే నెలలో తాను మిహీకా బజాజ్​ ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంలో వివాహం ఖాయమైంది.

Read More
వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]

Read More
నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​

నితిన్​ పెళ్లి డేట్ ఫిక్స్​

కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్​లోని ఫలక్ నుమా ప్యాలస్​లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను […]

Read More

నితిన్​ పెళ్లి డేట్​ ఫిక్స్​!

హీరో నితిన్​ పెళ్లి డేట్ ఖరారయినట్టు సమాచారం. ఏప్రిల్​ 16న నితిని పెళ్లి జరుగాల్సి ఉండగా లాక్​డౌన్​తో వాయిదా పడింది. నాగర్​కర్నూల్​కు చెందిన వైద్యురాలు నూర్జహాన్​ కుమార్తె కందూకూరి శాలినితో నితిన్​ వివాహం నిశ్చయమైన సంగతి తెలిందే. శాలినీ లండన్​లో విద్యనభ్యసిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు సమాచారం. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డిసెంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజాగా ఇరు కుటుంబాల పెద్ద‌లు జూలై 26న నిర్వ‌హించ‌డానికి […]

Read More

పీటల మీదే.. పెళ్లి కూతురు మృతి

లక్నో: అంగరంగవైభవంగా జరుగాల్సిన ఆ పెండ్లి అర్ధాంతరంగా ముగిసింది. పీటలమీదే పెండ్లి కూతురు మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొన్నది. ఈ దారుణ ఘటనకు ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని కనౌజ్​ జిల్లా వేదికయ్యింది. థాథియా పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్‌.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవఖానకు తరలించారు. […]

Read More