ఆయన పాట నిజంగానే పంచామృతం.. అది భక్తి పాటైనా, డ్యూయెట్ అయినా, విరహగీతమైనా, విషాధ పాటైనా ఆయన గాత్రంలోంచి వచ్చిందంటే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. తెలుగులో ఎందరో సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలూ గొంతు ప్రత్యేకం. ఏ హీరో నటించిన సినిమాలో ఆయన పాడితే.. అచ్చం హీరో తన గొంతులోంచి పాడినట్టే వినిపిస్తుంది. అంతటి నైపుణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సొంతం. ఇప్పడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడంటే ఎంతో బాధగా ఉన్నది. ఆయన స్వరం […]
చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అధ్వాని తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మమ్మ చెప్పిన ఓ హోంరెమిడిని ఈ అమ్మడు ఇప్పటికీ వాడుతుందట. అందుకే ఇప్పటికే తరగని అందంతో మెరిపోతుందట. ఇంతకీ ఆ రెమిడీ ఏమిటంటే.. ‘తేనె, శనగపిండి, ప్రేష్క్రీమ్, పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకొనే మందు కొన్ని నిమిషాలపెట్టు ఫేస్‌కు ప్యాక్‌గా పెట్టుకుంటాను. ఆ మిశ్రమం నా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాక నేను ఒత్తడి నుంచి […]
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు […]
తారక్, రామ్‌చరణ్‌తో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి తాజాగా పోలీసుల నుంచి అనుమతి దక్కలేదు. కరోనా లాక్‌డౌన్‌తో గత రెండునెలలుగా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్‌ల స్థానంలో డూప్స్‌ను పెట్టి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి టెస్ట్ షూట్ చేయాలనుకున్నారు. అంతా సిద్ధమైంది కానీ పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో రాజమౌలి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. […]