Breaking News

YOUTUBE

టిక్​టాక్​ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ యాప్​పై నిషేధం విధించడంతో టిక్​టాక్​ యూజర్లు.. సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారు. టిక్​టాక్​ యాప్​ చైనా కంపెనీ నుంచి చేతులు మారితే.. మళ్లీ మనదేశంలోకి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ ప్రియులకు ​యూట్యూబ్​ ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. అచ్చం టిక్​టాక్​ లాంటి ఓ యాప్​ను యూట్యూబ్​ రూపొందించింది. ఆ యాప్​ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్​ షార్ట్​ పేరుతో ఆ యాప్​ ఇప్పటికే గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నది. త్వరలోనే మరిన్ని […]

Read More

‘బిగ్​బాస్’​ ఊపిరి పీల్చుకో.. గంగవ్వ ఇక్కడ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిగ్​బాస్​4లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఇప్పుడు ‘షో’ లో దుమ్ముదులుపుతోంది. ఆమెకు సోషల్​మీడియాలో రోజురోజుకు విపరీతమైన ఫాలోయింగ్​ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బిగ్​బాస్​ హౌస్​లో అత్యంత ప్రజాధరణ పొందిన కంటెంటెస్ట్​ ఎవరన్నా ఉన్నారంటే అది గంగవ్వే. గంగవ్వ ఆర్మీ పేరుతో ఇప్పటికే ఫేస్​బుక్​ గ్రూప్​లో వాట్సప్​ గ్రూప్​లో వచ్చేశాయి. ఆమె ఫొటోలకు లక్షల్లో లైక్​లు వస్తున్నాయంటే ఆమె క్రేజ్​ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరీ గంగవ్వ.. ఆమెకు ఎందుకింత క్రేజ్​..జగిత్యాల జిల్లా మల్యాల […]

Read More

బిగ్​బాస్​4లోకి శ్రీరాపాక

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్​బాస్​4లో ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్​ శ్రీరాపాకకు చోటు దక్కనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె పలు యూట్యూబ్​ చానెళ్లలో బోల్డ్​ కామెంట్స్​ చేస్తున్నట్టు టాక్​. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని టాక్​. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనేందుకు గాను పలువురు సినీ తారలు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉన్నట్టు […]

Read More