తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండింగ్ సాంకేతికలోపం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి ఇబ్బందులుపడ్డ రోజా, యనమల, జోగీశ్వరరావు తిరుపతి: ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్ కావలసిన ఫ్లైట్గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.20గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరిన ఫ్లైట్ఉదయం 10.20కు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. సాంకేతికలోపం కారణంగా గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం […]
తాడేపల్లి: ‘ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదు. పనిగట్టుకొని సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఆయనను ప్రజలు చెప్పులతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉన్నది’ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందేమోనని అనుమానంగా ఉందని […]
ఏ పార్టీలో ఉన్నా ఆమె ఫైర్‌బ్రాండే.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రచ్చరచ్చే. అది మీటింగ్ కానీ, అసెంబ్లీ కానీ. ఒకప్పుడు ఆమెను ఐరన్‌లెగ్‌గా అభివర్ణించినా.. దానికి చెక్ పెడుతూ ఇక ఆమెకు అంతా విజయమే అనుకున్నారు చాలామంది. కానీ, విజయం అంచులదాకా వచ్చి దూరమవుతోంది.. అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమే ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా. ఆమె సినీజీవితంలో ఎంతో ఎత్తుకు […]