Breaking News

రాహుల్ గాంధీ

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

కాంగ్రెస్​నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]

Read More
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి, రామడుగు: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నరాజ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట బాపిరాజు, రామడుగు గ్రామాధ్యక్షుడు సముద్రాల […]

Read More
పేదలకు ఆర్థికసాయం అందజేత

పేదలకు ఆర్థికసాయం అందజేత

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, […]

Read More
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సారథి ప్రతినిధి, జగిత్యాల: ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ సంయుక్తంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక సివిల్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్ […]

Read More
ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్

ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్

న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]

Read More

కాంగ్రెస్​ నేతకు జీవితఖైదు

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]

Read More

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్​ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్​ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్​రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్​ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి […]

Read More