Breaking News

కల్లాలు

కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

కల్లాల నిర్మాణం కంప్లీట్ కావాలి

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఇన్​చార్జ్​కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం మెదక్ కలెక్టరేట్ లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై చర్చించారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద […]

Read More
రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

సారథి న్యూస్​, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్​కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్​కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి […]

Read More

రాయితీతో కల్లాల నిర్మాణం

సారథిన్యూస్, రామడుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్​ పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోటానికి ఈ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కల్లాలకు చిన్న సన్నకారు రైతులు అర్హులని పేర్కొన్నారు. 50 చ.మీ కల్లాలకు రూ. 56 వేలు, 60 చ. మీ రూ. 68 వేలు, 75 చ.మీ రూ. 85వేలు నిర్ధారించారని చెప్పారు. […]

Read More

కల్లాల నిర్మాణాలు ముమ్మరం

సారథి న్యూస్, రామాయంపేట: రైతులు తాము పండించిన పంటలను అరబెట్టుకోవాడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా కల్లాలను నిర్మించేందుకు ఉపాధిహామీ నిధులు మంజూరు చేశారు. కల్లాల నిర్మాణం కోసం మెదక్​ జిల్లాకు 22.7 కోట్లు నిధులను కేటాయించారు. జిల్లాలోని 20 మండలాల్లో కల్లాలను నిర్మించనున్నారు.కల్లాల నిర్మాణానికి వీళ్లు అర్హులుపంట నూర్పిడి కల్లాల నిర్మాణం కోసం చిన్న, సన్నకారు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు. వీరిలో ఎస్సీ, ఎస్టీ […]

Read More