Breaking News

ఏపీ

ఏపీలో 793 కరోనా కేసులు

ఏపీలో 793 కరోనా కేసులు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా పాజిటివ్​కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒకే రోజు 793 మంది పాజిటివ్​గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,891కు చేరింది. యాక్టివ్‌ కేసు 7,479, ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయిన వారు 6,232 మంది ఉన్నారు. కరోనాతో 180 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 96, చిత్తూరు 56, తూర్పుగోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణా 52, కర్నూలు 86, నెల్లూరు 24, […]

Read More
ఏపీలో 755 మందికి కరోనా

ఏపీలో 755 మందికి కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్​: ఏపీలో కొత్తగా ఆదివారం 755 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మందికి, బయటి దేశాల నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇలా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,098కు చేరింది. గత 24 గంటల్లో 25,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 755 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారితో కర్నూలులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో […]

Read More

కరోనాను ఎదుర్కొందాం

సారథి న్యూస్, కర్నూలు: కనిపించని వైరస్‌తో ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయని, నిర్లక్ష్యంతోనే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి అన్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని ఆమె పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మాస్కులు, మూడొందల శానిటైజర్లు పంపిణీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే ఉపాధి పనులను […]

Read More

ఏపీలోనూ 10వేల కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్​ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్‌ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, […]

Read More

ఏపీ సీఎం రూటు మార్చారా?

ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి రూటు మార్చారా.. ఆయనకు సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెగ తగిలిందా..? పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి ఉన్న విషయం జగన్‌ తెలుసుకున్నారా..?. ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్‌ ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఒకరిద్దరు ఎంపీలకు తప్ప ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్‌ […]

Read More

ఏపీ ఇంటర్ రిజల్ట్స్​ రిలీజ్​

– ఫలితాల కోసం https://bie.ap.gov.in సంప్రదించవచ్చు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ మీడియట్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్​ను రిలీజ్​ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను మనం విడుదల చేశాం. […]

Read More

15 తర్వాత ఏపీలో షూటింగులు

సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం […]

Read More

వస్తోంది.. మిడతల దండు

మన పంటలకూ కీటకాల ముప్పు ఏపీలోని అనకాపల్లిలో పంటలపై దాడి సారథి న్యూస్​, హైదరాబాద్​, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు మరో ఆపద పొంచి ఉంది.. గంటకు 15కి.మీ వేగంతో మిడతల దండు దూసుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి కదిలిన లక్షలాది మిడతలు పంటలపై దాడిచేసి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలను తినేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి […]

Read More