Breaking News

క్రీడలు

For more details

నేవీబ్లూ జెర్సీలో టీమిండియా

నేవీ బ్లూ జెర్సీలో టీమిండియా

ముంబయి: ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభంకానున్న టీ20, వన్డే టోర్నీల్లో కోహ్లిసేన న్యూజెర్సీలో కనిపిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న బ్లూ రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో బీసీసీఐ అందించిన సరికొత్త కిట్లతో టీమిండియా సభ్యులు ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న న్యూజెర్సీలు […]

Read More
‘ముంబై’ పాంచ్​పటాకా

‘ముంబై’ పాంచ్ ​పటాకా

మరోసారి విజేతగా నిలిచిన రోహిత్​ సేన ఫైనల్​ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ ​ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్​ మరోసారి ఐపీఎల్ చాంపియన్​గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్​ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ​ఫైనల్​ మ్యాచ్ ​చాలా కూల్​గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్​మెన్స్ ​చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్​ చేసిన ఢిల్లీ […]

Read More
హైదరాబాద్ ఘన విజయం

హైదరాబాద్ ఘన విజయం

అబుదాబి: ఐపీఎల్​13లో కీలకమైన మ్యాచ్​లో సన్​రైజర్స్​హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. రాయల్​చాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్​రైజర్స్​కీలక ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్‌(24 నాటౌట్‌; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్​(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]

Read More
హైదరాబాద్​తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

హైదరాబాద్​ తడాఖా.. ప్లే ఆఫ్​కు చాన్స్​

షార్జా: సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్​13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ ​మ్యాచ్​లో ముంబై ఇండియన్స్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్‌, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(85 నాటౌట్‌; […]

Read More
రాజస్తాన్​ ఔట్​ !

రాజస్తాన్​ ఔట్​ !

దుబాయ్‌: ఐపీఎల్ ​సీజన్ 13లో భాగంగా దుబాయ్ ​వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్​)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్​ఆర్​) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్​ నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్‌ […]

Read More
కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి..

కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి..

అబుదాబి: ఐపీఎల్‌ 13 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్​ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. పంజాబ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 153 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్​ ఛేదించింది. డుప్లెసిస్‌(48; 34 బంతుల్లో 4×4, 6×2), రుతురాజ్‌ గైక్వాడ్‌(62 […]

Read More
హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

హైదరాబాద్.. ఫోర్త్​ప్లేస్

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన 52వ మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఆరో విజయం. పాయింట్ల పట్టికలో ఫోర్త్​ ప్లేస్​కు చేరింది. ముందుగా ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవడంతో ప్లే ఆఫ్‌ ఆశలను ఇంకా సజీవంగా ఉన్నాయి. వృద్ధిమాన్‌ సాహా( 39; 32 బంతుల్లో 4×4, 6×1) […]

Read More
‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్​చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్‌ రాహుల్‌ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్‌(22; […]

Read More