Rashmika Mandanna’s Action-Packed First Look in “Kubera” తెలుగు తెరపై త్వరలో రాబోతున్న కొత్త సినిమా “కుబేర”. ధనుష్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మండన్న కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా సోషల్ డ్రామా అంశాలతో రూపొందుతోంది అని తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు కథ గురించి అధికారిక సమాచారం లేదు. ఇది డిసెంబర్ 31, […]
Hero Raj Tarun’s girlfriend Lavanya has filed a case against him తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ట్రెండింగ్ టాపిక్ సంచలనం రేపుతుంది, టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్పైఅతని ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్‌తో ప్రేమలో ఉన్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య ఆరోపించింది.అయితే, రాజ్ తరుణ్ సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిణ్తో అఫైర్ పెట్టుకొని లావణ్యను వదిలివేశాడని ఆమె ఆరోపించింది. మూడు […]
Venkatesh Anil Ravipudi new movie ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలతో మనకు వినోదాన్ని పంచిన సక్సెస్ ఫుల్ జంట వెంకటేష్, అనిల్ రావిపూడి మూడోసారి సరికొత్త చిత్రంతో జతకట్టనున్నారు. ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మాణంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డి.సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ […]
Varalaxmi Sarathkumar Marriage 14 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న జంట వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచిదేవ్లు జులై 2న థాయిలాండ్ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు. 2024 మార్చిలో వీరి నిశ్చితార్థం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌కు పలువురు సినీ నటులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచ్చేసి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, శోభన, రోజ, సిద్ధార్థ […]
Balakrishna Son Movie Debut ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి ఫాన్స్ ఆశ తీరేలా ఈమధ్య కాలంలో జరిగిన ఒక వేడుకలో బాలకృష్ణ తన తనయుని తెరంగేట్రం ఖాయమనట్టు సంకేతాలిచ్చారు. ఇటీవల ట్విట్టర్లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ ఫోటోషూట్లు ఈ విషయానికి మరింత బలం చేకూర్చాయి. ఈ ఫోటోలు చుస్తే మోక్షజ్ఞ సినీ ప్రవేశానికి అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.మోక్షజ్ఞతో సినిమా తీసేందుకు పలువురు యువ దర్శకులు ఇప్పటికే కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వారిలో యువ సంచలన […]