Breaking News

#movienews

Varalaxmi Sarathkumar Marriage

ప్రముఖ నటి వరలక్ష్మి రిసెప్షన్‌లో తారల సందడి

Varalaxmi Sarathkumar Marriage 14 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న జంట వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచిదేవ్‌లు జులై 2న థాయిలాండ్ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు. 2024 మార్చిలో వీరి నిశ్చితార్థం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌కు పలువురు సినీ నటులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచ్చేసి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, శోభన, రోజ, సిద్ధార్థ […]

Read More