Venkatesh Anil Ravipudi new movie ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలతో మనకు వినోదాన్ని పంచిన సక్సెస్ ఫుల్ జంట వెంకటేష్, అనిల్ రావిపూడి మూడోసారి సరికొత్త చిత్రంతో జతకట్టనున్నారు. ఈ చిత్రం దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మాణంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డి.సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ […]
Varalaxmi Sarathkumar Marriage 14 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న జంట వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచిదేవ్‌లు జులై 2న థాయిలాండ్ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు. 2024 మార్చిలో వీరి నిశ్చితార్థం అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌కు పలువురు సినీ నటులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచ్చేసి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, శోభన, రోజ, సిద్ధార్థ […]