Breaking News

వరంగల్

నిబంధనల ప్రకారమే బదిలీలు

నిబంధనల ప్రకారమే బదిలీలు

  • December 28, 2021
  • Comments Off on నిబంధనల ప్రకారమే బదిలీలు

సామజిక సారథి, ములుగు ప్రతినిధి:  నిబంధనల ప్రకారమే విద్యాశాఖలో బదిలీలు చేపడుతున్నామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖలో చేపడుతున్న బదిలీలపై సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం  నిర్వహించారు. ఖాళీల ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతామని చెప్పారు. ఉపాధ్యాయుల జాబితాను సబ్జెక్టు వారిగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read More
దివ్యాంగులకు ప్రతిభా పురస్కారాలు

దివ్యాంగులకు ప్రతిభా పురస్కారాలు

సామాజికసారథి, వరంగల్‌: దివ్యాంగుల సంక్షేమానికి ఎర్రబెల్లి ట్రస్ట్‌ అనేక కార్యక్రమాలు చేపడుతోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగుల వారోత్సవాలు, ప్రతిభావంతుల పురస్కార ఉత్సవం కార్యక్రమాన్ని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌, తెలంగాణ వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని కేక్‌ కట్‌ చేసి పురస్కారాలు అందజేశారు. ఎర్రబెల్లి ట్రస్ట్‌ నుంచి ఐదు మోటార్‌ ట్రై సైకిళ్లను అందజేశామన్నారు. రాయపర్తి […]

Read More
హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]

Read More
వికలాంగుడి ఆత్మహత్య యత్నం

వికలాంగుడి ఆత్మహత్య యత్నం

సామాజిక సారథి, వరంగల్:  తన భూమిలో అక్రమంగా బోరు వేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ నగర పరిధిలోని కాశిబుగ్గ  ప్రాంతానికి చెందిన వికలాంగుడైన సయ్యద్ అసద్ కి సంబంధించిన భూమిపై కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జ్ మెంట్ ను కూడా  తప్పుదోవ పట్టి తన భూమిలో అక్రమంగా బోరు వేశారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు మమ్మల్ని ఎవరు […]

Read More
ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీ స్ టెక్నీకల్ అసిస్టెంట్

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీస్ టెక్నీకల్ అసిస్టెంట్

 సామాజిక సారథి, ధర్మసాగర్:  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో  ఎన్ ఆర్ ఈ జీ ఎస్  టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యాదగిరి  రైతు లింగయ్య దగ్గర రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మజ్జిగ లింగయ్య ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నువ్వుల పంట  మెయింటైన్ బిల్లు మంజూరు కోసం యాదగిరిని ఆశ్రయించగా లింగయ్య దగ్గర రూ. 10 వేలు లంచం […]

Read More
ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రంలో  కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం  నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]

Read More
మిర్చికి వైరస్‌ దెబ్బ

మిర్చికి వైరస్‌ దెబ్బ

సామాజిక సారథి‌, ఏన్కూరు: రైతులు సాగు చేసిన మిరప తోటలపై తామర పురుగు తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది. దీంతో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఆశించిన ధర ఉండటంతో చాలా మంది రైతులు మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి కనపర్చారు. మండలంలో గత ఏడాది కేవలం ఐదువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు […]

Read More
అందరివాడు..

అందరివాడు..

అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్​ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం..  నియోజకవర్గ ప్రజలకు […]

Read More