Breaking News

జాతీయం

బాలూకు కరోనా నెగిటివ్​.. అబద్ధం

చెన్నై: కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆయనకు కరోనాకు నెగిటివ్​ వచ్చిందని సోమవారం ఉదయం నుంచి సోషల్​ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్​ తేల్చిచెప్పారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషయమంగానే ఉన్నదని పేర్కొన్నారు. ‘ నాన్నగారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఆరోగ్యంపై ఏ విషయమైనా […]

Read More

బహిరంగ ‘లేఖ’పై రాహుల్​ ఫైర్​

న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్​ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్​ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో పాల్గొన్న రాహుల్​.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్​ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు […]

Read More

61వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరుకుంది. తాజాగా 836 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్‌ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ […]

Read More

సీడబ్ల్యూసీ.. గరం గరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగుతున్నది. బహిరంగ లేఖ విషయంపై రాహుల్​ గాంధీ సీనియర్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ వైఖరిపై సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, కపిల్​ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఓ దశలో వారిద్దరూ రాజీనామాకు సిద్ధపడ్డట్టు జాతీయమీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహిస్తున్న […]

Read More

సారీ.. నేను కొనసాగలేను!

ఢిల్లీ: ఏఐసీసీ ( ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) కొత్త అధ్యక్షులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీడబ్ల్యూసీ ( కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని సమచారం. అయితే సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేనని సోనియాగాంధీ తేల్చిచెప్పనట్టు సమాచారం. ఈ భేటీపై కాంగ్రెస్​ శ్రేణులే […]

Read More

సోనియా గాంధీ రాజీనామా?

హైదరాబాద్‌ : ఏఐసీసీ (ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ) అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్​ అధ్యక్షపదవి నుంచి రాహుల్​ తప్పుకోవడంతో.. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరోగ్యసమస్యలు వేధించడం, తదితర కారణాలతో ఆమె పార్టీకి పూర్వవైభవం తీసుకురాలేకపోయారు. ఈ […]

Read More

సోనియాకు సీనియర్ల ఘాటు ‘లేఖ’

సారథిమీడియా, హైదరాబాద్​: ఏఐసీసీ (ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్​ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్​ […]

Read More

మొత్తం కేసులు @ 30 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 69,239 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరుకున్నది. నిన్న ఒక్కరోజే 912 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారిసంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 […]

Read More