Breaking News

జాతీయం

మ‌ళ్లీ 90 వేల‌కు పైనే..

మ‌ళ్లీ 90వేల‌కు పైనే..

రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 ల‌క్షలు దాటిన పాజిటివ్​ కేసులు న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ వారంలో మొద‌టి రెండ్రోజుల్లో 80వేల లోపు న‌మోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధ‌వారం నుంచి మ‌ళ్లీ 95వేలు దాటాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భార‌త్‌లో సుమారు రెండు ల‌క్షల (1,93,134) మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. […]

Read More
ద్వేషం వెద‌జ‌ల్లి లాభం పొందుతున్నరు

ద్వేషం వెద‌జ‌ల్లి లాభం పొందుతున్నారు

ఫేస్‌బుక్ పై ఆ సంస్థ ఉద్యోగి తీవ్ర ఆరోప‌ణ‌లు విలువ‌లు లేని సంస్థలో ప‌నిచేయ‌లేన‌ని రాజీనామా వాషింగ్టన్​: విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రసంగాల‌ను ప్రోత్సహిస్తూ ఫేస్‌బుక్ లాభం పొందుతోందని ఆ సంస్థలో ప‌నిచేస్తున్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కొద్దిరోజులుగా ఫేస్‌బుక్ అనుస‌రిస్తున్న వైఖ‌రి, విధానాలు న‌చ్చక చాలామంది ఉద్యోగులు బ‌హిరంగ లేఖ‌లు రాస్తూ రాజీనామా చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (సంస్థలో ఎక్కువ వేత‌నాలు పొందేవాళ్లలో వీళ్లు ఒక‌రు)గా ప‌నిచేస్తున్న […]

Read More

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]

Read More

సాద్విపై గ్యాంగ్​రేప్

ఓ ఆశ్రమంలో ఉంటున్న మహిళా సాధువుపై (37) నలుగురు దుండగులు లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన జార్ఘండ్​ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. పాత్వారా గ్రామంలోని ఓ అధ్యాత్మిక క్షేత్రానికి నలుగురు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ ఉంటున్న ఓ సాద్వి ని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులను అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను […]

Read More
లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​.. అసంఘటిత రంగం మీద మోడీ సర్కారు చేసిన మూడో దాడి అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజులుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా బుధవారం రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ పై పోరులో భాగంగా 21 రోజులు యుద్ధం […]

Read More
ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకు అవమానం

ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం

క‌మ‌లా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు వాషింగ్టన్​: త్వరలో జ‌ర‌గ‌బోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో రాజ‌కీయప‌క్షాల మ‌ధ్య మాట‌లయుద్ధం శృతిమించుతోంది. డెమోక్రాట్లు అంటేనే ఒంటికాలిపై లేచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్‌లో ఉపాధ్యక్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న ఇండో-అమెరిక‌న్ క‌మ‌లా హారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశానికి తొలి మ‌హిళ అధ్యక్షురాలైతే అది అమెరికాకు తీవ్ర అవ‌మాన‌క‌రమ‌ని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో ప్రజలెవరూ క‌మ‌లా హారిస్‌ను ఇష్టపడడం లేదన్నారు. నార్త్ క‌రోలినాలో […]

Read More

‘ఆస్ట్రాజెనెకా’ ప్లాప్​.. ఇక రష్యా వాక్సినే గతి

లండన్: కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఓ బ్యాడ్​న్యూస్​.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రాజెనెకా అనే వ్యాక్సిన్​ను రూపొందించింది. క్లినికల్​ ట్రయల్స్ ​కూడా శరవేగంగా ప్రారంభించింది. అయితే మొదటి ఒకటి, రెండు ట్రయల్స్​లో సత్ఫలితాలే వచ్చాయి. కానీ మూడో ట్రయల్​ మాత్రం దెబ్బేసింది. మూడో దశ ట్రయల్స్​లో భాగంగా బ్రిటన్​కు చెందిన ఓ వలంటీర్​కు వ్యాక్సిన్​ ఇవ్వగా అతడికి తీవ్రమైన సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆక్సఫర్డ్​.. […]

Read More

రష్యాలో వ్యాక్సిన్​ పంపిణీ షురూ

రష్యా ప్రభుత్వం.. కరోనా వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్​ అన్ని దశల్లో విజయవంతం కావడంతో అందుబాటులోకి తెస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ‘స్పుత్నిక్​​​​- వీ’ అనే వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​పై ఇతర దేశాలకు చెందిన నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​ సత్ఫలితాలు సాధించింది. రీజియన్ల వారీగా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, […]

Read More