Breaking News

జాతీయం

ఎన్నికలు వాయిదా వేయలేం!

న్యూఢిల్లీ: బీహార్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్​ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్​ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్​లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్​ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ​అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]

Read More

అధ్యక్ష పదవికి ట్రంప్​ నామినేషన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి అధికారికంగా నామినేషన్​ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్​హౌస్​ సౌత్​లాన్​ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్​ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్​ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించారు. అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్​ అభ్యర్థి జో బిడెన్​​కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని […]

Read More

కరోనాతో కాంగ్రెస్​ ఎంపీ మృతి

చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్​కుమార్​ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు​ 10న వసంత్​కుమార్​ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్​ సంతాపం తెలిపారు. వసంత్​కుమార్​ మృతి కాంగ్రెస్​ తీరని […]

Read More
ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

ఒకేరోజు 70వేలకు పైగా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం (గత 24 గంటల్లో) కొత్తగా 77,266 పాజిటివ్‌ నమోదవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33,87,501కు చేరింది. ఒక్కరోజే 70వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1,057 మంది కోవిడ్‌ వ్యాధిబాధితులు మృతిచెందడంతో రోగుల సంఖ్య 61,529 కు చేరింది. ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో […]

Read More
ఐడియా సూపర్​ గురూ!

ఐడియా సూపర్​ గురూ!

తనకు నచ్చిన మంచి వీడియోలను సోషల్​ మీడియాలో షేర్​ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వీడియోను కూడా షేర్​ చేశారు. విషయం ఏమిటంటే.. మొక్కజొన్న విత్తులను కంకుల నుంచి వేరుచేయడం కొంచెం కష్టంతో కూడినపనే. దానిని ఈజీగా చేయడానికి ఓ రైతు అద్భుతమైన ఆలోచన చేశాడు. బైక్​ను ఆన్ గేసి గేరులో ఉంచాడు. ఇప్పుడు వెనక చక్రం తిరుగుతుంటే దాని సహాయంతో బైక్ కు ఇరువైపులా ఇద్దరు కూచుని మొక్కజొన్న కంకులను వెనక […]

Read More
60వేలు దాటిన మరణాలు

60వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ […]

Read More

రియా చక్రవర్తి.. మహాముదురు

ముంబై: సుశాంత్​ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రోజుకో ట్విస్ట్​తో సంచలనంగా మారింది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాతీరుపై తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. రియా చక్రవర్తికి బాలీవుడ్​లోని ప్రముఖులతోపాటు, డ్రగ్స్​మాఫియాతోనూ సంబంధం ఉన్నట్టు సమాచారం. రియాకు డ్రగ్స్​మాఫియాతో ఉన్న సంబంధంపై సీబీఐ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. రియా చక్రవర్తి అమాయకురాలేంకాదని.. ఆమె మహా ముదురు కేసును అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా, నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే […]

Read More

అభిమానులకు కోహ్లీ​ గుడ్​న్యూస్​

టీంఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ, తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్​ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్​కు సోషల్​మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్​ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

Read More