Breaking News

Year: 2022

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​సారీ చెప్పాలి

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​ సారీ చెప్పాలి

అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్​ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ ​కుమారుడు గణేశ్​దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ ​పర్సన్​ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]

Read More
సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు

సంఘాల పేరుతో అధికారులను బెదిరించడం సబబు కాదు

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిళ్ల దశరథం సామాజిక సారధి, బిజినేపల్లి: జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడిని కులం పేరుతో దూషించి, బూటు కాళ్లతో తన్నాడని ఎస్సై ఓబుల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, ప్రజాసంఘాల నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరిగిల్ల దశరథం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని జిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడు వ్యవహరించిన తీరుపై, మేము కూడా విచారణ చేశామని, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో మూడవత్ గోపినాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, లక్ష్మణ్, భరత్ […]

Read More
ఎస్ బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

ఎస్బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 […]

Read More
ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే

ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే  

సామాజిక సారథి, నకిరేకల్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేడు సిరిపురం చేనేత సహకార సంఘం సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుని రాశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఉత్తరంలో పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, […]

Read More
క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కు ఎంపికైన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చంద్రికకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం క్రీడల పట్ల అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడారంగంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో సంచనాలు […]

Read More

కనువిందు చేసిన సూర్యగ్రహణం

సామాజిక సారథి, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ అచ్చమ్మకుంట తండాలో సోమవారం సాయంత్రం 5:36 నిముషాలు సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఈ గ్రహాన్ని చూసేందుకు గ్రామంలోని చిన్నారులు, పెద్దవాళ్లు భారీ ఎత్తున ప్రదేశాలకు వెళ్లి సూర్యగ్రహణాన్ని విక్షించారు. ఇంత అద్భుతంగా కనిపించే సూర్యగ్రహణాన్ని ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చేబుతున్నారు.

Read More
ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి […]

Read More