Breaking News

Month: April 2022

వంగ శరత్ బాబు ఇకలేరు

వంగ శరత్ బాబు ఇకలేరు

నాగర్​కర్నూల్ మాజీ సర్పంచ్ కన్నుమూత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీసర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ శరత్ బాబు సోమవారం రాత్రి హైదరాబాద్​లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధిపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన మాజీఎమ్మెల్యే వీఎన్ గౌడ్ రెండవ కుమారుడైన శరత్ బాబు మున్సిపాలిటీ ఏర్పడకముందు నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీకి […]

Read More
కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

కులమత భేదాలు లేకుండా కలిసి పోవాలి

తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్​ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలోని ముస్లింలు కులమత భేదాలకు తావులేకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ డాక్టర్స్ ​అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి ఆకాంక్షించారు. ఇదే సంస్కృతిని సదా పాటించాలని కోరారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాస దీక్షలు ప్రత్యేకమైనవని అన్నారు. శనివారం నాగర్​కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో కూచకుళ్ల కొండమ్మ ఫంక్షన్ హాల్ లో […]

Read More
బీఎస్పీ నాయకుడికి పరామర్శ

బీఎస్పీ నాయకుడికి పరామర్శ

సామాజికసారథి, కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకుడు ఆంజనేయులు ఇటీవల కరెంట్​షాక్​కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జ్​కొమ్ము శ్రీనివాస్​యాదవ్ బుధవారం ​అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆంజనేయులు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మం తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More
బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు

తల్లిదండ్రులకు తెలియకుండా బాలుడి మతమార్పిడి ఓ ఇమామ్​ దుర్మార్గం.. ఆందోళనలో తల్లిదండ్రులు నాగర్​కర్నూల్​ జిల్లా ఖానాపూర్​లో వెలుగులోకి.. సామాజిక సారథి, బిజినేపల్లి: కనిపెంచిన తల్లిదండ్రులకు తెలియకుండా హిందూమతం నుంచి ఓ యువకుడిని మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చారు. పైగా ఆరునెలల నుంచి ఇంటికి రాకుండా చేశారు. చివరికి ఆ యువకుడు వేషం కూడా మార్చారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా నాగర్​కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్​గ్రామానికి చెందినవెల్కిచర్ల శ్రీనివాసులు కుమారుడైన వెల్కిచర్ల […]

Read More
ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

వైభవంగా ఉగాది వేడుకలు సామాజికసారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుభకృత్​నామ ఉగాది ఉత్సవాలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేటలోని రామాలయంలో ఎంపీపీ జoగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, గ్రామ ప్రజలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితులు మహేశ్​శర్మ పంచాంగ శ్రవణం పాటించగా ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామపెద్దలు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవీందర్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, […]

Read More
సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]

Read More
వైభవంగా ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గృహప్రవేశం

వైభవంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గృహప్రవేశం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గృహప్రవేశం ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పండగ సందర్భంగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కొత్త నిర్మించిన ఇంటిలో విప్ బాల్క సుమన్, రాణి అలేఖ్య దంపతులు శనివారం ఉదయం గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో కొత్త ఇంటిలో ప్రత్యేకపూజలు, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Read More
దానమే వారి ఆభరణం

సేవాగుణం.. దానమే భూషణం

ప్రజాసేవలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఫ్యామిలీ కంటి ఆస్పత్రి, విద్యాసంస్థలకు భూదానం తల్లి కొండమ్మ పేర పేదలకు కళ్యాణ మండపం నేడు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆ కుటుంబమంటే ఊరిలో అందరికీ గౌరవం. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలను ఆదుకున్నారు. దానధర్మాలు చేయడంలో పెట్టింది పేరు. గ్రామంలోనే కాకుండా నాగర్​కర్నూల్​నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రజా అవసరాలకు సహాయ సహకారాలు అందజేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మండలిలో […]

Read More