Breaking News

ramakrishnapur

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ […]

Read More
డ్రైనేజీ పనులు ప్రారంభం

డ్రైనేజీ పనులు ప్రారంభం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: డ్రైనేజీ పనుల ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 17, 19 వార్డుల్లోని శ్రీనివాస్ నగర్, అబ్రహం నగర్ లో డ్రైనేజీ పనులు ప్రారంభించామని తెలిపారు. కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పరిధిలో చేపట్లే పలు అభివృద్ది పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, […]

Read More
ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 147వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ స్వాతంత్రపు సంగ్రామంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలు వెలకట్టలేవన్నారు. అనంతరం పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిండంతో పాటు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్లు, […]

Read More
ఇందిరమ్మ సేవలు... మరపురాని జ్ఞాపకాలు

ఇందిరమ్మ సేవలు… మరపురాని జ్ఞాపకాలు

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇందిరమ్మ సేవలు… భారతదేశ ప్రజలకు మరపురాని జ్ఞాపకాలు అని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు పల్లె రాజు అన్నారు. 38వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గరీబి హఠావో నినాదంతో దళిత, గిరిజన, బహుజన వర్గాలకు లబ్ది చేకూర్చేలా ముందుకెళ్లిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ గౌడ్, సీనియర్ నాయకులు సుధాకర్, యూత్ కాంగ్రెస్ […]

Read More
వైభవంగా ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గృహప్రవేశం

వైభవంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గృహప్రవేశం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గృహప్రవేశం ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పండగ సందర్భంగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కొత్త నిర్మించిన ఇంటిలో విప్ బాల్క సుమన్, రాణి అలేఖ్య దంపతులు శనివారం ఉదయం గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో కొత్త ఇంటిలో ప్రత్యేకపూజలు, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Read More