Breaking News

Month: January 2022

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం  కేసీఆర్‌ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]

Read More
డ్రగ్స్ రహిత పంజాబ్‌

డ్రగ్స్ రహిత పంజాబ్‌

రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు అవినీతికి అంతం పలుకుతాం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఛండీగఢ్: ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​కేజ్రీవాల్​పది సూత్రాలతో ‘పంజాబ్​మోడల్’​ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్‌ ఆద్మీ […]

Read More
2,71,756 మందికి రూ.2,453 కోట్లు

2,71,756 మందికి రూ.2,453 కోట్లు

సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్  హనుమంతరావు  తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, […]

Read More
ఫిబ్రవరి16 నుంచి మేడారం జాతర

ఫిబ్రవరి16 నుంచి మేడారం జాతర

సామాజిక సారథి, మేడారం: మేడారం సామక్కసారక్క జాతర ఫిభ్రవరి 16నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానుంది.  తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలు ప్రకటించారు. వచ్చేనెల16 నుంచి 19 వరకూ కొనసాగే జాతరలో మొదటిరోజు 16వతేదీన సారలమ్మ కన్నతల్లి నుంచి గద్దెపైకి రాకా, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం, 18న అమ్మవార్ల దర్శనం, 19న తిరిగి అమ్మవార్లు వనంలో ప్రవేశించనున్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు […]

Read More
అవసరమైతే మంత్రులను కలుస్తా..

అవసరమైతే మంత్రులను కలుస్తా..

  • January 12, 2022
  • Comments Off on అవసరమైతే మంత్రులను కలుస్తా..

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​ సామాజిక సారథి, హైదరాబాద్: ఏపీలో థియేటర్ల సమస్య ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. బుధవారం తలసాని శ్రీనివాస్​యాదవ్​మీడియాతో మాట్లాడుతూ అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. తెలంగాణలో టికెట్‌ ధరలు పెంచాం. ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం. పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ […]

Read More
ఎప్పుడైనా జైలుకు కేసీఆర్‌

ఎప్పుడైనా జైలుకు కేసీఆర్‌

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా వెళ్లొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌              సామాజికసారథి, హైదరాబాద్‌: మరోసారి బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు  చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని, ఎప్పుడైనా జైలుకు వెళ్లకతప్పదని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బండి సంజయ్‌ తో […]

Read More
టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల దురాగతాలు

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల దురాగతాలు

నిజామాబాద్​లో కుటుంబం ఆత్మహత్య వెనక ఎంపీ అరవింద్​అనుచరులు 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్‌ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్​ఎపిసోడ్‌ముగియక ముందే.. నిజామాబాద్‌లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్‌లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్‌అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్‌ఎస్‌నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును […]

Read More
రైతు రాబందు వారోత్సవాలు

రైతు రాబందు వారోత్సవాలు

  • January 11, 2022
  • Comments Off on రైతు రాబందు వారోత్సవాలు

సామాజిక సారథి, జనగామ: ఎమ్మెల్యే నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలు కాదు.. రైతు రాబందు వారోత్సవాలు అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.  సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వ భూములు పేదల భూములను లాకున్న రైతు రాబందు ముత్తిరెడ్డి వారోత్సవాలు చేయడం అంటే  శవాన్ని ఇంట్లో పెట్టుకొని పండగ చేసుకునే విధంగా ఉంది అని విమర్శించారు. కనీసం ఈసారి యాసంగిలో వరి పంట వేయాల వద్దా అని వెంటనే ముత్తిరెడ్డి ప్రజలకు  […]

Read More