నిజామాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య వెనక ఎంపీ అరవింద్అనుచరులు 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత కాంగ్రెస్నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్‌ప్రచార కమిటీ చైర్మన్‌మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్ఎపిసోడ్ముగియక ముందే.. నిజామాబాద్‌లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్‌లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్‌అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్‌ఎస్‌నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును […]
సామాజిక సారథి, జనగామ: ఎమ్మెల్యే నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలు కాదు.. రైతు రాబందు వారోత్సవాలు అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు పేదల భూములను లాకున్న రైతు రాబందు ముత్తిరెడ్డి వారోత్సవాలు చేయడం అంటే శవాన్ని ఇంట్లో పెట్టుకొని పండగ చేసుకునే విధంగా ఉంది అని విమర్శించారు. కనీసం ఈసారి యాసంగిలో వరి పంట వేయాల వద్దా అని వెంటనే ముత్తిరెడ్డి ప్రజలకు […]
అమ్మవారి కాళ్ల దగ్గర మొండెంలేని తల ఉలిక్కిపడిన నల్లగొండ జిల్లావాసులు సూర్యపేట జిల్లా పాలకవీడు మండల వాసిగా గుర్తింపు భయాందోళనలో చింతపల్లి మండల వాసులు సామాజికసారథి, నల్లగొండ క్రైం: మొండెం నుంచి వేరుచేసిన తలను గుర్తుతెలియని దుండగులు మైసమ్మ దేవత కాళ్ల వద్ద పెట్టి వెళ్లడంతో నల్లగొండ జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చింతపల్లి మండలం విరాట్ నగర్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసిన ఈ సంచలన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్- నాగార్జున సాగర్ […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో అణువణువునా ముఖ్య మంత్రి కేసీఆర్ కనిపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం తూడుకుర్తి, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు సంబరాల్లో జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొక్కలో, […]
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]
కోర్టుకు రాఘవ రిమాండ్ రిపోర్ట్ మొత్తం 12 కేసులున్నాయని వివరణ సామాజిక సారథి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను కొత్తగూడెంలో పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులు ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ […]