Breaking News

Month: January 2022

మురుగు.. పరుగు

మురుగు.. పరుగు

నాగర్​కర్నూల్ ​జిల్లాకేంద్రంలో డ్రైనేజీలు అస్తవ్యస్తం గడువు దాటినా పూర్తి కాని యూజీడీ పనులు వర్షాకాలంలో పట్టణవాసులకు తప్పని అవస్థలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ ​కర్నూల్​జిల్లా కేంద్రంలో మురుగు నీటివ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్లుగా కాల్వల నిర్మాణం జరగక, పాత వాటిని మరమ్మతు చేయకపోగా, వీధుల్లో నీరంతా నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. నిధులున్నా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పట్టణవాసులు వర్షాకాలంలో నరకం అనుభవిస్తున్నారు. రెండేళ్ల క్రితం పట్టణంలో రూ.65 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ […]

Read More
కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

  • January 3, 2022
  • Comments Off on కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్

నాపై తప్పుడు ప్రచారం రేవంత్‌ రెడ్డి కూడా కోవర్టే మంత్రి కేటీఆర్​ను నిధులు అడగటం తప్పా? గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సామాజికసారథి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు కోవర్ట్‌ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని వివరించారు. ఆ కార్యక్రమంలో మంత్రిని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు వెల్లడించారు. తన నియోజకవర్గ అధికార కార్యక్రమానికి […]

Read More
నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా

నేరస్తుల గడ్డ.. క్రీడాకారులకు అడ్డా

ప్రధాని నరేంద్రమోడీ సెటైర్​ యూపీలో స్పోర్ట్స్​యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్‌: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్‌ ఖేల్‌’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్​ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్‌ జైల్‌’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]

Read More
పెద్దరికం హోదా నాకొద్దు

పెద్దరికం హోదా నాకొద్దు

తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్​ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్​ టైమ్ ​హెల్త్​ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్​చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ‌పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]

Read More
సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి

సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి

అందుబాటులో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు గిరిజనులను ఉపాధి దొరుకుతుంది ​కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి సామాజిక సారథి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్ 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ […]

Read More
శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. […]

Read More
ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్​భరోసా సామాజికసారథి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్‌ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]

Read More
కొత్త ఏడాదికి వినూత్న స్వాగతం

కొత్త ఏడాదికి వినూత్న స్వాగతం

  • January 2, 2022
  • Comments Off on కొత్త ఏడాదికి వినూత్న స్వాగతం

సామాజికసారథి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌ టోలిచౌకిలోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొక్క నాటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మొక్క నాటి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ప్రతిఒక్కరూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే తమ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎస్‌ఎస్‌ జీడీసీ చైర్మన్‌ డాక్టర్​దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ […]

Read More