Breaking News

Day: September 25, 2020

‘అథ్లెటిక్స్’​సెమినార్​లో స్వాములు ప్రతిభ

‘అథ్లెటిక్స్’​ సెమినార్​లో స్వాములు ప్రతిభ

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఎస్ఏఏఎఫ్) ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ‘టెక్నికల్ అఫీషియల్’ ఆన్ లైన్ సెమినార్, మే 18 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ‘స్టార్టర్స్’ ఆన్ లైన్ సెమినార్ లో గురుకులాల అసిస్టెంట్​స్పోర్ట్స్ ఆఫీసర్, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు పాల్గొన్నారు. సెమినార్​లో ప్రతిభ చూపినందుకు గాను […]

Read More
మోగిన బీహార్​ఎన్నికల నగరా

మోగిన బీహార్​ ఎన్నికల నగరా

మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్​ 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28న తొలిదశ (16 జిల్లాలు- 71 నియోజకవర్గాలు), నవంబర్ 3న రెండో […]

Read More

నా పాట పంచామృతం..

ఆయన పాట నిజంగానే పంచామృతం.. అది భక్తి పాటైనా, డ్యూయెట్​ అయినా, విరహగీతమైనా, విషాధ పాటైనా ఆయన గాత్రంలోంచి వచ్చిందంటే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. తెలుగులో ఎందరో సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలూ గొంతు ప్రత్యేకం. ఏ హీరో నటించిన సినిమాలో ఆయన పాడితే.. అచ్చం హీరో తన గొంతులోంచి పాడినట్టే వినిపిస్తుంది. అంతటి నైపుణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సొంతం. ఇప్పడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడంటే ఎంతో బాధగా ఉన్నది. ఆయన స్వరం […]

Read More
బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్

బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్

భారత్ కు గుడ్ బై చెప్పిన హార్లే డేవిడ్​సన్​ 2009లో భారత మార్కెట్ లోకి ప్రవేశించిన కంపెనీ న్యూఢిల్లీ : అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ల (350 సీసీ) తో అత్యంత ఖరీదైన బైకులను తయారుచేసే హార్లే డేవిడ్​సన్​ భారత్ లో బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలు లేకపోవడంతో భారత్ నుంచి ఆ కంపెనీ బిచాణా ఎత్తేసింది. కోవిడ్ ప్రభావంతో కొత్త బైకులపై ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావడం […]

Read More
సైబర్​నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్​కాల్స్, సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్​ను వాట్సప్​ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్​సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్​మెయిల్​చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు […]

Read More
గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: సినీనేపథ్య గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్​రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీలోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ […]

Read More

గాన గాంధర్వుడు ఇకలేరు

గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్యగాయకుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తుదిశ్వాస విడిచారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 10వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగపడిందని జనరల్​వార్డుకు షిఫ్ట్​అయ్యారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అంతకుముందు ఆయనకు ఎక్మా సహా లైఫ్​సపోర్ట్​సాయంతో చికిత్స అందించారు. అయితే శుక్రవారం 1.04 నిమిషాలకు ఆరోగ్యపరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు […]

Read More

ఎంజీఎం ఆస్పత్రి.. ఉద్విగ్నం.. ఉత్కంఠ

చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్​బులెటిన్​ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]

Read More