Breaking News

SWAEROES

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

ప్రజాక్షేత్రంలోకి ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​కు స్వాగతం

సారథి, రామడుగు: 26 ఏళ్లపాటు సేవలు అందించి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మాజీ ఐపీఎస్​ అధికారి డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​కు ఘనస్వాగతం పలుకుతున్నట్లు స్వేరోస్ ఇంటర్​నేషనల్​ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి పేర్కొన్నారు. 9ఏళ్ల పాటు గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాధికారం అందరి హక్కు అని, సాధించుకునేందుకు ముందుకు సాగుతామన్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ఆర్థిక విప్లవం సృష్టించి ప్రపంచంలో మన […]

Read More
జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్​ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు. జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్​ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు […]

Read More
పాటల్లో పవర్​ ఉంది.. జీవితాలను మార్చాలే

పాటల్లో పవర్​ ఉంది.. జీవితాలను మార్చాలే

కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలె ఎన్నో అడ్డంకులు వచ్చినా జ్ఞానమార్గాన్ని వీడొద్దు గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ అలరించిన ఆరో స్వేరో స్వర సునామీ వేడుక సారథి, హైదరాబాద్: పాటలకు చావులేదని, పాటలు జీవితాలను, సమూహాలను మారుస్తాయని, సమాజంలో మార్పులు తీసుకొస్తాయని, చరిత్ర గతినే మారుస్తాయని స్వేరోస్​ఆర్గనైజేషన్​ఫౌండర్, గురుకులాల సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​అభివర్ణించారు. పాటలు ప్రపంచానే మారుస్తాయని, స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాయని గుర్తుచేశారు. పాటలే అధికారాన్ని కూడా తీసుకొస్తాయని పునరుద్ఘాటించారు. ఇందుకు ‘వందేమాతరం’, ‘బండెనుక […]

Read More
‘జ్ఞానయుద్ధ భేరి’ పోస్టర్ల ఆవిష్కరణ

‘జ్ఞానయుద్ధ భేరి’ పోస్టర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్​, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్​లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్ బెట్ల, జవాయిపల్లి, సింగోటం కొండ్రావుపల్లి, కల్వకోల్, కుడికిళ్ల గ్రామాల్లో పర్యటించి యువకులు, విద్యార్థులకు జ్ఞాన యుద్ధభేరి సభ ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారిచేత పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను విడుదల చేయించారు. అంతకుముందు కొల్లాపూర్​ సీఐ వెంకట్ రెడ్డి, […]

Read More
28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ

సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ ​చేయాలని స్వేరోస్ ఇంటర్​నేషనల్ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]

Read More
‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

‘జ్ఞానయుద్ధ భేరి సభ’కు తరలిరండి

సారథి న్యూస్, కొల్లాపూర్: మార్చి 28న నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించ తలపెట్టిన స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్​ ఇంటర్​నేషనల్​ నెట్​వర్క్ ​సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం పెంట్లవెల్లి మండలం తహసీల్దార్ కిష్టానాయక్, జడ్పీటీసీ చిట్టెమ్మ చేతుల మీదుగా పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. స్వేరోస్ జ్ఞానయుద్ధభేరి సభ ఉద్దేశం, తమ ఆశయాలు, సిద్ధాంతాలను వివరించారు. సభకు ముఖ్యఅతిథిగా గురుకులాల కార్యదర్శి, రాష్ట్ర అడిషనల్ […]

Read More
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

సారథి న్యూస్​, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్​ లో నిర్వహించిన స్వేరోస్​ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]

Read More
విద్యతోనే వికాసం.. విజయం

విద్యతోనే వికాసం.. విజయం

సారథి న్యూస్, అలంపూర్: విద్యతోనే వికాసం.. విజయం సాధ్యమని ఫిట్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రసన్నకుమార్​అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో ఆ రెండు సాధ్యమవుతున్నాయని చెప్పారు. విద్య లేకుంటే సమాజంలో గౌరవం ఉండదని, సమాజ స్థితిగతులు తెలియవని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జనవరి 13,14వ తేదీల్లో జరిగే స్వేరో సంబరాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు విద్య, సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తున్నారంటే అది డాక్టర్​ […]

Read More