ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్‌కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్ ప్రసంగం బోర్‌కొట్టినట్టుంది. వెంటనే ఫోన్ తీసి బూతు వీడియోలు ఓపెన్ చూశాడు. తాను పార్లమెంట్లో ఉన్నానని.. […]
సారథిమీడియా, హైదరాబాద్: పేటీఎం యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తీసేసినట్టు గూగుల్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్లైన్ బెట్టింగ్‌లు పెడుతున్నందున ఈ యాప్‌ను తొలగించినట్టు గూగుల్ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఈ యాప్‌ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్లోడ్, అప్డేట్ చేసుకొనే […]
ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి […]
సారథిన్యూస్, హైదరాబాద్: ‘సారూ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసీఆర్ సార్ పిలుపునిచ్చినప్పుడల్లా బంద్‌లో పాల్లొన్న.. ఉద్యమాలు చేసిన.. లాఠీదెబ్బలు తిన్న.. పోలీస్‌స్టేషన్‌కు పోయివచ్చిన.. కేసులు గూడ అయినయి.. చివరకు తెలంగాణ వచ్చింది. మా దేవుడు కేసీఆర్ సీఎం అయ్యిండి.. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలే’ అంటూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్ ఎదుట ఆందోళనకు దిగాడు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. […]
తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్ సీరిస్‌లో బోల్డ్ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ కథతో ఓ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్‌సీరీస్‌లు తెరకెక్కుతున్నాయి. వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]
సారథిన్యూస్, హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో పనిచేస్తున్న కొంతమంది టెక్నిషియన్లకు కరోనా సోకినట్టు సమాచారం. దీంతో బిగ్‌బాస్ హౌస్ నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. అయితే గత హౌస్‌లో అత్యధిక ఓట్లతో దూసుకుపోతున్న గంగవ్వకు కూడా రెండ్రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆమె నేరుగా బిగ్‌బాస్‌కే చేప్పేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన బిగ్‌బాస్ టీం వెంటనే గంగవ్వకు కరోనా టెస్టు చేయించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయమే ఆమె నుంచి శాంపిల్లు తీసుకున్నారట. అయితే ఆమెకు […]