Breaking News

Day: September 1, 2020

హాస్యనటి ఎంగేజ్​మెంట్​.. ప్రియుడితోనే

ప్రముఖ హాస్యనటి, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విద్యుల్లేఖ రామన్​ త్వరలోనే తన ప్రియున్ని పెళ్లి చేసుకోబోతుంది. కొంత కాలంగా ఆమె ప్రముఖ ఫిట్​నెస్​ ట్రైనర్​ సంజయ్​తో ప్రేమలో పడింది. కాగా మంగళవారం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్​లో వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్​మెంట్​ జరిగింది. ఇరు కుటుంబాల ఆమోదంతోనే వివాహం నిశ్చయమైంది. కొంతమంది ప్రముఖులు, సమీప బంధువుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్​మెంట్ పిక్స్​ వైరల్​గా మారాయి.

Read More
ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కరోనా ప్రభావంతో మార్కెట్లన్నీ బంద్​ ఇదే అదనుగా రేట్లు పెంచిన కూరగాయల వ్యాపారులు సారథి న్యూస్, నర్సాపూర్: ‘వామ్మో.. గీవేం రేట్లు బిడ్డో. ముట్టకుంటే ధరలు మంట మండుతున్నయ్​. ఎట్ల కొనాలే.. ఎట్ల తినాలే..’ ఇది ఓ మహిళ ఆవేదన. ‘జేబు నిండ పైసలు తెస్తేనే గానీ కూరగాయలు సంచి నిండుతలేవ్​.. ఉప్పుపప్పులకే అంత బెడితే ఎట్ల బతకాలే. గీ రేట్లు ఎప్పుడు సూడలే’ ఇది ఓ మధ్యతరగతి ఉద్యోగి ఆందోళన. కరోనా […]

Read More
ముసురే ముంచింది..

ముసురే ముంచింది..

ముసురు వానకు పెసర పంటకు తీవ్ర నష్టం ‘ఖేడ్’ డివిజన్ లో 12,446 ఎకరాల్లో సాగు 9,541 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించిన అధికారులు సారథి న్యూస్​, కంగ్టి(సంగారెడ్డి): పదిహేను రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలకు నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర పంట ఆగమైంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిరుడు కంటే ఈ యేడు పెసర కాయ బాగా కాయడంతో సంతోషించిన రైతులు పంట నీటిపాలు కావడంతో ఆవేదన చెందుతున్నారు. […]

Read More
తెలంగాణలో 2,734 కరోనా కేసులు

తెలంగాణలో 2,734 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. మంగళవారం(24 గంటల్లో) రాష్ట్రంలో 2,734 పాజిటివ్​ కేసుల నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,27,697 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 9 మృత్యువాతపడగా, ఇప్పటివరకు మరణాల సంఖ్య 836కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,699గా నమోదైంది. కాగా, గత 24 గంటల్లో 38,351 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మరో 878 పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 24,598 మంది ఉన్నారు. […]

Read More
కార్పొరేట్​కు దీటుగా ఆన్​లైన్​ క్లాసెస్​

కార్పొరేట్​కు దీటుగా ఆన్​లైన్​ క్లాసెస్​

సారథి న్యూస్, మెదక్: విద్యార్థులు చదువు, విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు చెప్పారు. ఆన్​లైన్​ క్లాసెస్​ను ప్రతి విద్యార్థి వినేలా చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రత్యేక ఆన్​లైన్​ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఈవో రమేశ్​ కుమార్, ఆయా శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]

Read More
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, మెదక్: వానాకాలం వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్​లో వర్షాలు ఎక్కువగా కురవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో వరిని సాగుచేశారని వివరించారు. అంచనా ప్రకారం మూడున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, డీఆర్డీఏ, […]

Read More
‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

సారథి న్యూస్​, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్​ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ ​సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్​ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. […]

Read More