Breaking News

Day: August 30, 2020

దేనికైనా రెడీ..

దేనికైనా రెడీ..

నాని మూవీ ‘జెంటిల్​మెన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. అయితే నివేదా బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మంచి నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం సంపాదంచింది. ‘పాపనాశం’ సినిమాలో కమల్ హాసన్ కూతురుగా నటించింది. నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్.. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. […]

Read More
పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]

Read More
బైబై.. గణేశా!

బైబై.. గణేశా!

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆయా మండపాల వద్ద కొలువుదీరిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఈ సారి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వేడుకలను కొంత నిరాడంబరంగానే జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్, ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి.. తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.మత సామరస్యానికి ప్రతీకఅంతకుముందు నగరంలోని రాంభట్ల ఆలయం […]

Read More
ఏపీలో 10,603 కరోనా కేసులు

ఏపీలో 10,603 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరింది. తాజాగా, 88 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్షించారు. అలాగే 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కోలుకున్న రోగుల సంఖ్య […]

Read More

‘రాధాకృష్ణా.. నీ బతుకంతా కుట్రలే’

తాడేపల్లి: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాధాకృష్ణ ఓ బ్రోకర్​ అంటూ వ్యాఖ్యానించారు. ‘రాధాకృష్ణ నువ్వు తల్లిపాలు తాగావా.. లేక నాగుపాము విషం తాగి పెరిగావా? నీ బతుకంతా కుట్రలు పన్నడమే. విషసర్పంలా ఏపీ సర్కార్​ వెంటపడ్డావు’ అంటూ ఫైర్​ అయ్యారు. ‘హనీ ట్రాప్‌.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో క‌లెక్ట‌ర్ల‌పై ‘ఆంధ్ర‌జ్యోతి’లో కథనం ప్రచురిత‌మైంది. ఈ కథనంపై జోగి రమేశ్​ స్పందించారు. ఆదివారం ఆయన […]

Read More

రియా జవాబులకు సీబీఐ షాక్​!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో రియాచక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. కాగా రియాచక్రవర్తిని సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా తడబడ్డట్టు సమాచారం. రియా చెబుతున్న సమాధానాలతో సీబీఐ అధికారులే షాక్​కు గురవుతున్నారట. అక్కడ ఆమె ప్రతి ప్రశ్నకు నాకేం తెలియదు అని సమాధానం చెబుతుండటంతో ఆమె నటనకు షాక్​ అవుతున్నారట. ముఖ్యమైన ప్రశ్నలన్నింటికి ఆమె […]

Read More

జగన్​ అండతోనే దళితులపై దాడులు

సారథిన్యూస్​, విశాఖపట్టణం: సీఎం జగన్మోహన్​రెడ్డి అండతోనే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితులపై వరుస దాడులు జరుగుతుంటే సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆదివారం విశాఖపట్టణం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో దళితుడి భూఆక్రమణను ఖండించారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్​ ఉదాసీన వైఖరితోనే దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి […]

Read More
సర్కారు వారి పాటలు

సర్కారు వారి పాటలు

సినిమా షూటింగ్ లను ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు స్టార్ హీరో హీరోయిన్లు జంకుతుండంతో చాలా సినిమాల షూటింగ్​లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పటికే మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్​లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేందుకు తటపటాయిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ […]

Read More