Breaking News

PAVANKALYAN

‘భీమ్లా నాయక్’ లో పాడటం అదృష్టంగా భావిస్తున్నా..

‘భీమ్లా నాయక్’ పాట పాడటం అదృష్టంగా భావిస్తున్నా..

సీఎం కేసీఆర్​ ఉగాది పురస్కారంలో గుర్తింపునిచ్చారు కిన్నెరమెట్ల కళ నాతోనే ముగియకుండా నేర్పిస్తా ప్రభుత్వం కొంత భూమి ఇచ్చి ఆదుకోవాలి కిన్నెరమెట్ల ప్రముఖ కళాకారుడు మొగులయ్య సామాజిక సారథి, అచ్చంపేట: ‘సీఎం కేసీఆర్ నాకు గుర్తింపు ఇచ్చిండు. ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల పింఛన్​, నా కుటుంబానికి ఆధారమని 12 మెట్ల కిన్నెర ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య తెలిపారు. సినిమా నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమాలో పాట పాడే అరుదైన అవకాశం తనకు […]

Read More
‘వకీల్​సాబ్’ ఫ్యాన్స్​రచ్చరచ్చ.. ఎందుకో తెలుసా?

‘వకీల్​సాబ్’ ఫ్యాన్స్​ రచ్చరచ్చ.. ఎందుకో తెలుసా?

సారథి, మానవపాడు(గద్వాల): వపర్​స్టార్ పవన్​కళ్యాణ్​ న్యాయవాది పాత్రలో నటించిన వకీల్​సాబ్ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్​ లో గందరగోళం సృష్టించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో శుక్రవారం వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట శాటిలైట్ ద్వారా ప్రారంభమైంది. సినిమా షురూ అయిన కొద్దిసేపటికే అర్ధాంతరంగా ఆగిపోవడంతో పవర్​స్టార్ ​ఫ్యాన్స్ ​ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై కుర్చీలు, తలుపులను విరగొట్టారు. మళ్లీ సినిమా స్టార్ట్ ​కావడంతో […]

Read More
ఆదివాసీలతో పవర్​స్టార్​ ముచ్చట్లు

ఆదివాసీలతో పవర్ ​స్టార్​ ముచ్చట్లు

పాలిటిక్స్​కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్​లో తెరకెక్కిస్తున్న బాలీవుడ్ సంచలనాత్మక మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్లు, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కొన్ని అరకులో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో అజిత్ ప్రధాన పాత్రధారిగా ‘నేర్కొండ పార్వై’ గా వచ్చి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ‘పింక్’ చిత్రంలో […]

Read More
ఇంపార్టెన్స్ రోల్స్ తో

ఇంపార్టెన్స్ రోల్స్ తో

తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్, ప్రియ‌మ‌ణి, […]

Read More
స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

పవన్‌ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్‌ స్పీడ్​లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్​అనౌన్స్​చేసి సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్‌’.. బాలీవుడ్‌ సూపర్‌‌ హిట్ ‘పింక్‌’కి రీమేక్. సాగర్‌‌ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]

Read More
జనసేనాని ధర్మదీక్ష

జనసేనాని ధర్మదీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్​కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Read More
బన్నీ పెద్దమనసు

బన్నీ పెద్దమనసు

సెప్టెంబర్​ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్​ షాక్​కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ […]

Read More
దేనికైనా రెడీ..

దేనికైనా రెడీ..

నాని మూవీ ‘జెంటిల్​మెన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. అయితే నివేదా బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మంచి నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం సంపాదంచింది. ‘పాపనాశం’ సినిమాలో కమల్ హాసన్ కూతురుగా నటించింది. నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్.. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. […]

Read More