సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికే టికెట్ హస్తం గూటికిచేరినా లభించని హామీ కల్వకుర్తిలో రసవత్తరంగా రాజకీయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: …
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!
సోషల్ మీడియాలో అగ్రవర్ణాల వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పోలీసులకు వెలుగొండ గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: …
సీసీరోడ్లు వేయమంటే.. సర్పంచ్ భర్త బూతు పురాణం
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ భర్త గ్రామంలో సీసీరోడ్లు …
అక్రమ కేసులకు భయపడేది లేదు
నాగర్ కర్నూల్ లో రాజ్యాంగం అమలవుతుందా? మేము పిలుపు ఇస్తే మీరు గ్రామాల్లో తిరగలేరు మాజీఎంపీ మల్లు రవి ఆగ్రహం …
న్యాయవ్యవస్థపై మితిమీరిన జోక్యం సరికాదు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను …
పార్టీ ఏదైనా నాగర్‌కర్నూల్ లో పోటీతప్పదు
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి హాజరైన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ …
బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్ సారీ చెప్పాలి
అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దుకొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదుఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల …
నినదించిన చైతన్యం.. నిస్తేజం!
మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరుచిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలుప్రశ్నించేవారు లేరు.. అడిగే …
రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నడు
చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలుబీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ …
కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!
పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపుపై అక్కసుజీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేతసొంతపార్టీ నేతలే క్యాన్సిల్ చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సాతనకు …
రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కీలక సమాచారం
చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ …
సంఘటిత సమాజమే ధ్యేయం
ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: సంఘటిత, సమర్థ, స్వాభిమాన భారత్ ను రూపొందించడంలో …
రైతు ఉసురు ముట్టక తప్పదు
టీఆర్‌ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయంరైతు రవి కుటుంబాన్ని పరామర్శించినబీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్: రాష్ట్రంలోని రైతుల …
వైఎస్ షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్
సామాజిక సారథి, మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ …
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?
వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదుసీఎం, మంత్రుల భాష మార్చుకోవాలిబీజేపీ చీఫ్బండి సంజయ్‌ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై …
కేసీఆర్ కు డీఎన్ఏ టెస్టు చేయాలి
అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా?అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎట్లిస్తారుటీపీసీసీ చీఫ్రేవంత్ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్: అమరుల స్థూపం …
కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరేస్తాం
ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగుప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాంబీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్‘సామాజిక సారథి’తో చిట్‌చాట్ సామాజిక …
‘పాస్ ఉంటేనే యూనివర్సిటీల్లోకి అనుమతి’పై ఆర్ఎస్పీ కామెంట్స్
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: పాస్‌లు ఉంటేనే ఇతరులను విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై …
రైతుల పొట్టగొట్టే ఇండస్ట్రీయల్ పార్క్ వద్దు
సామాజిక సారథి, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్కు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ …
కోటి రూపాయల ఆదాయం వచ్చే పంటలు చూపించండి సార్
సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. …