Breaking News

భారతరత్న

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]

Read More
పీవీ .. గ్లోబల్​ఇండియా నిర్మాత

పీవీ.. గ్లోబల్​ఇండియా నిర్మాత

తెలంగాణ ముద్దుబిడ్డకు భారతరత్న ఇవ్వాల్సిందే కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్లారు ప్రతిభాశాలి, రాజకీయాల్లో మేరునగధీరుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. పీవీ మన ఠీవీ, ఆర్థిక విధానాల సృష్టికర్త అని కొనియాడారు. ఏడాది కాలం పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన […]

Read More
తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేద్దాం శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ.. సెప్టెంబర్​7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్ లో […]

Read More