Breaking News

గచ్చిబౌలి

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ షురూ

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం

హైదరాబాద్: గ‌చ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత‌నంగా ఏర్పాటుచేసిన క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధ‌వారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌’లో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంట‌ర్‌లో భారీ తెర‌ను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాల‌కు చెందిన లైవ్ దృశ్యాల‌ను వీక్షించొచ్చు. […]

Read More
హైదరాబాద్​లో పరువు హత్య

హైదరాబాద్​లో పరువు హత్య

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో పరువు హత్య తీవ్ర సంచలనంగా మారింది. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని తండ్రి సదరు యువకుడిని దారుణంగా హత్యచేయించాడు. సుఫారి గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన లక్ష్మారెడ్డి కుటుంబం చందానగర్​లో నివాసం ఉంటోంది. లక్ష్మారెడ్డి కూతురు అవంతి, అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత జూన్10న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. అనంతరం హేమంత్​, […]

Read More

అన్ని హంగులతో టిమ్స్ హాస్పిటల్

సారథి న్యూస్, హైదరాబాద్: అత్యధునిక హంగులతో యుద్ధప్రాతిపదికన గచ్చిబౌలిలో టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన హాస్పిటల్​ను సందర్శించారు. ఇక్కడ వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మరో మూడు నాలుగు రోజుల్లో దవాఖానా ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఐసీయూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ ఆస్పత్రి […]

Read More

ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్​ బ్రిడ్జిని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపునకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30.26 కోట్లు వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ […]

Read More