సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పరువు హత్య తీవ్ర సంచలనంగా మారింది. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని తండ్రి సదరు యువకుడిని దారుణంగా హత్యచేయించాడు. సుఫారి గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన లక్ష్మారెడ్డి కుటుంబం చందానగర్‌లో నివాసం ఉంటోంది. లక్ష్మారెడ్డి కూతురు అవంతి, అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత జూన్10న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. అనంతరం హేమంత్, […]
సారథిన్యూస్, నిజామాబాద్: చాక్లెట్ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]
న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామీజీ గోల్డెన్ బాబా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్నారు. హరిద్వార్‌కు చెందిన గోల్డెన్ బాబాపై కిడ్నాప్, దోపిడీ, హత్యాబెదిరింపు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. బాబా స్వస్థలం ఘజియాబాద్. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయన ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేసేవాడు. అనంతరం సన్యాసం స్వీకరించి ఢిల్లీలో 1972లో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. భారీగా బంగారం ధరించడంతో అతడికి గోల్దెన్బాబా అనే […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్‌రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]