సామాజిక సారథి, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]
సారథి, రామడుగు: తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఎన్నారై ఒకరు సాయం చేశారు. రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామానికి చెందిన చెవుటు వీణాకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై జమలమడక అమృత సహకారంతో రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. యువజన సంఘం సభ్యులు శనివారం ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల అశోక్, బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎన్నారై జమలమడక అమృతకు కృతజ్ఞతలు […]
సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]
సారథి న్యూస్, రామడుగు: పేద యువతి వివాహానికి సహాయంచేసి ఓ ఎన్‌ఆర్‌ఐ పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన తోట సత్యం అమెరికాలో స్థిరపడ్డారు. తన సొంత గ్రామానికి చేతనైన సాయం చేస్తుంటాడు. రామడుగుకు చెందిన జిట్టవేని రజిత అనే యువతికి కొంతకాలం క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. ఈ క్రమంలో ఆమె వివాహానికి సత్యం రూ.20వేల సాయం చేశారు. ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ ప్రమీల జగన్మోహన్గౌడ్ కు పంపించగా ఆమె బాధిత యువతికి అందజేశారు. […]
సారథి న్యూస్, గుంటూరు : ‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్ చేద్దాం’ ఇదీ ఓ ఎన్‌ఆర్‌ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ […]
సారథి న్యూస్, రామడుగు: ఓ నిరుపేద ముస్లిం మహిళకు ఎన్‌ఆర్‌ఐ ఆర్థికసాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన ఎక్బల్ శాహన సుల్తానా అనే మహిళ తన కూతరు హీనాకు వివాహం చేసేందుక ఇబ్బందులు పడుతుండగా.. గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సత్యం రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. నగదును గ్రామసర్పంచ్ పంజాల ప్రమీల, సుల్తానాకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్, ఖాజీసాహబ్, మజీద్ పాల్గొన్నారు.