Breaking News

TEAMINDIA

టీ20లో ఇండియా ఘనవిజయం

టీ20లో ఇండియా ఘనవిజయం

అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్​లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (32 […]

Read More
విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు

ముంబై: విరుష్క అభిమానులకు గుడ్​న్యూస్. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క దంపతులకు కూతురు పుట్టింది. ఈ మేరకు కోహ్లి ట్వీట్‌ చేశారు. ‘ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం మాకు కుమార్తె జన్మించింది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ […]

Read More
ఇండియాదే టీ20 సిరీస్​

భారత్​దే టీ20 సిరీస్​

హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​ హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​ సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్​ […]

Read More
పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్​లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్​51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్​మిగిలి ఉండగానే 2‌‌‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​ఎంచుకున్న ఆసీస్​నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్​బ్యాట్స్​మెన్లలో వార్నర్‌(83; 77 బంతుల్లో 4×7, 6×3), ఇరోన్​ఫించ్‌(60; 69 బంతుల్లో 4×6, […]

Read More
పోరాడి ఓడిన కోహ్లీసేన

పోరాడి ఓడిన కోహ్లీసేన

సిడ్నీ: ఆసీస్‌ టూర్​లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కోహ్లీసేన చివరిదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. ఆసీస్‌ విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా(90; 76 బంతుల్లో 4×7, 6×4), శిఖర్‌ ధావన్‌(74; 86 బంతుల్లో 4×10) పోరాటం సాగించారు. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌ ధాటిగా ప్రారంభించారు. […]

Read More
నేవీబ్లూ జెర్సీలో టీమిండియా

నేవీ బ్లూ జెర్సీలో టీమిండియా

ముంబయి: ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభంకానున్న టీ20, వన్డే టోర్నీల్లో కోహ్లిసేన న్యూజెర్సీలో కనిపిస్తుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ గా మారాయి. ఇప్పుడున్న బ్లూ రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో బీసీసీఐ అందించిన సరికొత్త కిట్లతో టీమిండియా సభ్యులు ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న న్యూజెర్సీలు […]

Read More
క్రికెట్​కు రైనా గుడ్‌బై

క్రికెట్​కు రైనా గుడ్‌ బై

ఢిల్లీ: టీమిండియా స్టార్​ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం.

Read More
ఇంటర్​నేషనల్​ క్రికెట్​కు ధోనీ గుడ్​బై

ఇంటర్​నేషనల్ ​క్రికెట్​కు ధోనీ గుడ్ ​బై

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్‌ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]

Read More