Breaking News

TEAM INDIA

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

అహ్మదాబాద్‌: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్‌ బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గుజరాత్​లోని అహ్మదాబాద్(మోతేరా) ​నరేంద్రమోడీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన డే అండ్​ నైట్ ​పింక్ ​బాల్ ​మూడవ టెస్ట్​మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​జట్టును టీమిండియా 112 పరుగులకే ఆలౌట్​చేసింది. అనంతరం బ్యాటింగ్​చేపట్టిన భారత జట్టు 145 పరుగులు చేయగలిగింది. ఓపెనర్​రోహిత్​శర్మ […]

Read More
షమీ.. బౌలింగ్ షురూ

షమీ.. బౌలింగ్ షురూ

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ.. చాలా రోజుల తర్వాత నెట్స్​ బౌలింగ్ చేశాడు. తన సొంతూరులోని ఫామ్ హౌజ్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్స్​పై అతను బౌలింగ్ యాక్షన్​ను సరి చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ లో ఉంచాడు. ‘మా బ్రదర్స్​తో కలిసి ఫామ్ హౌజర్​లో క్వాలిటీ ప్రాక్టీస్ సెషన్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైనా.. షమీ బౌలింగ్ రిథమ్​లో ఏమాత్రం […]

Read More
వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్​ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. […]

Read More

ధోనీ వస్తున్నాడా?

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా […]

Read More

వన్డేలు ఓకే.. టెస్టు​లకే కష్టం

ముంబై: ఉమ్మిపై నిషేధం విధించడం వన్డే, టీ20ల వరకైతే ఓకే గానీ, టెస్టులకు మాత్రం ఇబ్బందేనని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. ‘ఉమ్మి నిషేధం బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా మారింది. బ్యాట్, బంతికి మధ్య పోటీ సమతూకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. బంతిని మెరుగుపర్చకపోతే స్వింగ్ కాదు. బాల్ స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్​ వేగంగా పరుగులు సాధిస్తారు. దీనివల్ల మ్యాచ్​లో పోటీతత్వం […]

Read More

4 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా..

లక్నో: లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మైదానాలు ఓపెన్​ కావడంతో టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరిగా శిక్షణ మొదలుపెడుతున్నారు. తాను చిన్ననాటి నుంచి శిక్షణ పొందిన లాల్​బంగ్లా ప్రాంతంలోని రోవర్స్ మైదానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రతి రోజు నాలుగు గంటలు శిక్షణలో గడుపుతున్నానని చెప్పాడు. అయితే బంతిపై ఉమ్మి రుద్దకుండా ఉండేందుకు చాలా శ్రమించాల్సి వస్తుందన్నాడు. ‘నేను రోజు రెండు సెషన్లు శారీరక కసరత్తులు చేస్తున్నా. వారం రోజుల నుంచి ఇది కొనసాగుతుంది. శిక్షణ […]

Read More
టెస్టుల్లో నేను బ్యాకప్ సీమర్ నే..

టెస్టుల్లో నేను బ్యాకప్ సీమర్ నే..

న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తర్వాత టెస్ట్ లు ఆడడం తన ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకమైన తాను.. టెస్ట్ ల్లో ఆడేందుకు తొందరపడబోనని చెప్పాడు. ‘ఏ రకంగా చూసిన టెస్ట్ ఫార్మాట్లో నేను బ్యాకప్ సీమర్ నే. ఎవరైనా గాయడినా, టీమ్ సమతుల్యం కోసమే నన్ను ఎంచుకుంటారు. అదే వన్డే, టీ20 ఫార్మాట్ లో అలా కాదు. ఆల్ రౌండర్ గా […]

Read More
బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

ముంబై: అసలే సుదీర్ఘమైన విరామం… ఆపై విశ్రాంతి వల్ల వచ్చే ఉత్సాహం.. దీనికితోడు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామనే ఆతృత.. ఈ అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెటర్ల కొంప ముంచుతాయని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అందుకే ఆట మొదలయ్యాక బౌలర్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. లేకపోతే గాయాల బెడద తప్పదన్నాడు. ‘క్రికెటర్లు గాయపడకుండా టీమ్ మేనేజ్ మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరంభంలో శిక్షణ స్వల్పస్థాయిలో ఉండేలా ప్రణాళికలు వేయాలి. రోజులు గడిచేకొద్ది […]

Read More