Breaking News

SP BALU

ఎక్కడికెళ్లావ్ బాలూ...?

ఎక్కడికెళ్లావ్ బాలూ…?

ఎస్పీబి మృతిపై ఇళయరాజా దిగ్భ్రాంతి చెన్నై : గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారతీయ సంగీత లోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. బాలు మరణంపై ఆయన ప్రాణమిత్రుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్కడికెళ్లావ్ బాలూ..!’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్పీబీ మరణవార్త తెలియగానే ఆయన స్పందిస్తూ… ‘ఎక్కడికి వెళ్లిపోయావ్ బాలు. త్వరగా కోలుకుని రమ్మని చెప్పాను. కానీ నూవ్ నా మాట వినలేదు. ఎక్కడికెళ్లావ్. అక్కడ గంధర్వుల కోసం పాడడానికి వెళ్లావా..? నూవ్ […]

Read More
గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

గొప్ప వ్యక్తిని కోల్పోయాం: సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: సినీనేపథ్య గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్​రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీలోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ […]

Read More

గాన గాంధర్వుడు ఇకలేరు

గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్యగాయకుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తుదిశ్వాస విడిచారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 10వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగపడిందని జనరల్​వార్డుకు షిఫ్ట్​అయ్యారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అంతకుముందు ఆయనకు ఎక్మా సహా లైఫ్​సపోర్ట్​సాయంతో చికిత్స అందించారు. అయితే శుక్రవారం 1.04 నిమిషాలకు ఆరోగ్యపరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు […]

Read More

ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు కరోనా నెగిటివ్ వచ్చింది. కోవిడ్-19 లక్షణాలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు.. దాదాపు నెల రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో బాలుకు నెగిటివ్ గా తేలిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సోమవారం శుభవార్త చెప్తానని ఆయన రెండు రోజుల క్రితమే ఒక ట్వీట్ పెట్టారు. అన్నట్టుగానే చరణ్ స్పందిస్తూ.. ‘నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. మరో వారం […]

Read More

బాలు త్వరగా కోలుకోవాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన గురువారం ట్వీట్​ చేశారు. ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం మెరుగుపడాలని […]

Read More
కోలుకుంటున్న బాలు

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ప్రకటించారు. బాలూ.. తొందరగా రా..బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. […]

Read More
ఎస్పీ బాలుకు సీరియస్​

ఎస్పీ బాలు పరిస్థితి విషమం

చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. […]

Read More
ఎస్పీ బాలూ.. కరోనా

కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి సామాన్యులను, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మూడురోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలుగకూడదనే ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనను పరామర్శించేందుకు చాలా […]

Read More