Breaking News

SHOPS

సిండికేట్ కిక్కు

సిండికేట్ కిక్కు

జోరుగా మద్యం వ్యాపారుల దోపిడీ బినామీ లైసెన్సులతో వ్యాపారం  డబ్బు మత్తులో ఏక్సైజ్ శాఖ  లబోదిబోమంటున్న మద్యం ప్రియులు సామాజిక సారథి, వెంకటాపురం:  ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమానులు సిండికేట్ గా మారారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికధరలతో మద్యం విక్రయిస్తూ మద్యం మత్తులో ఉన్న మందుబాబులను డబ్బును దోచేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టల్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. […]

Read More
రేషన్ పద్ధతిలో మద్యం

రేషన్ పద్ధతిలో మద్యం

సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల […]

Read More
ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

ప్రశాంతంగా, పారదర్శకంగా వైన్ షాపుల కేటాయింపు

– కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి:  ప్రశాంతంగా పారదర్శకంగా వైన్స్ షాపుల కేటాయించామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపపల్లి ఎక్స్ రోడ్డులోని ఎంబీఆర్ గార్డెన్ లో లక్కీడ్రాలో పాల్గొని మాట్లాడారు.  జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలకు గాను 2,310 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీలోని  43 నెంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలలోని […]

Read More

దోపిడీకి తెరలేపారు

సారథిన్యూస్​, నిజామాబాద్​: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్​ జిల్లాలో మెడికల్​ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్​ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్​ […]

Read More

ప్రజాధనం దుర్వినియోగం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లక్ష్మీనగర్​లో 2013లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ నిరుపయోగంగా ఉందని.. దీంతో రూ. 7 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆదివారం సీపీఐ నేతలు రామగుండంలో పర్యటించి ప్రభుత్వం నిర్మించిన షాపింగ్​ కాంప్లెక్స్​ను సందర్శించారు. సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కనకరాజ్​ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికే షాపింగ్​ కాంప్లెక్స్​ను నిర్మించారని ఆరోపించారు. ఈ దుకాణ సముదాయం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. […]

Read More
గల్లీ షాపులకే గిరాకీ

గల్లీ షాపులకే గిరాకీ

సూపర్ ​మార్కెట్లకు జనం అంతంత మాత్రమే సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ అమలవుతున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలంలో సామాజిక జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగర , పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం సూపర్ మార్కెట్లలో కొనేందుకు ఆసక్తి చూపించిన ప్రజలు ఇప్పుడు తమ వీధి, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న చిన్నచిన్న కిరాణ దుక్నాల్లో కొంటున్నారు. ఇంతకాలం అరకొరగా నడిచిన […]

Read More