Breaking News

RAJASTANROYALS

రాజస్తాన్​ ఔట్​ !

రాజస్తాన్​ ఔట్​ !

దుబాయ్‌: ఐపీఎల్ ​సీజన్ 13లో భాగంగా దుబాయ్ ​వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్​)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్​ఆర్​) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్​ నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్‌ […]

Read More
శిఖర్​ధనాధన్.. ఢిల్లీ విన్​

శిఖర్ ​ధనాధన్.. ఢిల్లీ విన్​

దుబాయ్‌: ఐపీఎల్​13 సీరిస్​లో భాగంగా 30వ మ్యాచ్​.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది. ముందు టాస్ ​గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్​మెన్లలో […]

Read More
‘ముంబై’దే మరోసారి పైచేయి

‘ముంబై’దే మరోసారి పైచేయి

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్​), రోహిత్​శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్​లు), సూర్యాకుమార్​ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]

Read More
సిక్స్​ల మోత.. రాజస్థాన్ దే విజయం

సిక్స్​ల మోత.. రాజస్తాన్​ దే విజయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్​కింగ్స్, రాజస్తాన్​ రాయల్స్​ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి రాజస్థాన్​ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ ​కింగ్స్ ​తొలుత టాస్​గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన రాజస్తాన్​​ రాయల్స్ ​జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రాజస్తాన్​ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్స్‌లు బాదారు. సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 […]

Read More