పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్అనౌన్స్చేసి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్’.. బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’కి రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజైతే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి […]
పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ కలలు ఈరోజు తీరాయి అనిపిస్తోంది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్, మరోవైపు క్రిష్ జాగర్లమూడి చిత్రం తాలూకూ ఫస్ట్ లుక్, ఇప్పుడేమో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. పవన్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2న […]
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కరోనా విపత్కర సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఇదొకటి. వివాదాస్పద అంశాలే కథనంగా ఎంచుకోవడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరూ సాటిరారు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ప్లాట్ఫామ్క్రియేట్ చేసి వరుస చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ అనే సినిమాలను విడుదల చేసిన వర్మ మర్డర్, థ్రిల్లర్ మూవీస్‌ను రిలీజ్ […]
రెండు సంవత్సరాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో […]
వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా అదొక సంచలనం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో వర్మ చిత్రాలు చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే అతన్ని మాటలతో గెలవడం కూడా చాలా కష్టమే అంటున్నారంతా. తాజాగా వర్మ తీసిన ‘పవర్ స్టార్’ చిత్రం అనేక వివాదాలకు దారితీస్తోంది. గురువారం వర్మ ఆఫీస్ పై పవన్ ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. అలాగే వర్మ జీవితాన్ని బట్టబయలు […]
సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘పవర్‌స్టార్’ అంటూ ఓ సినిమాను ప్రకటించడంతోపాటు దాని ట్రైలర్‌ను విడుదల చేశాడు. కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ట్రైలర్ విడుదల కాగానే రెచ్చిపోయారు. ఆర్జీవీ ‘పవర్‌స్టార్’కు కౌంటర్‌గా ‘పరాన్నజీవి’ అనే సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అనంతరం చిత్రంలో ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ఓ పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గురువారం ఏకంగా హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయంపై ఓయూ జేఏసీ పేరిట దాడి జరిగింది. ఈ […]
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్‌స్టార్ ’ యూట్యూబ్‌లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్‌గా ఉన్న పవన్‌కల్యాణ్ అభిమానులు ట్రైలర్ రిలీజ్కాగానే రెచ్చిపోయారు. సోషల్‌మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్‌కల్యాన్‌ను అభిమానించే యువనటుడు నిఖిల్ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ […]