సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]
సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్లో భాగంగా […]