Breaking News

MOVIES

శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!

టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More

షూటింగ్ అయిపోయిందబ్బా..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం […]

Read More

‘మనసు మమత’ నటి సూసైడ్

‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్​లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్​టాక్​లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్​రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్​రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]

Read More

యువనటుడితో గుత్తా జ్వాల ఎంగేజ్​మెంట్

తమిళ హీరో విష్టు విశాల్​ను బాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్​లో ఫొటోలు షేర్​ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు విష్ణు ట్విట్టర్​లో పేర్కొన్నాడు. ‘జ్వాలా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఆశావహ దృక్ఫథంతో ముందుకెళదాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అంటూ విష్ణు ట్వీట్​ చేశాడు.

Read More

రేప్​ ఆరోపణలు.. కృష్ణుడు రియాక్షన్​

గత ఐదేండ్లుగా తనపై 139 మంది లైంగికదాడి చేశారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించింది. అందులో యాంకర్​ ప్రదీప్​, కృష్ణుడు తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఇప్పటికే ప్రదీప్​ స్పందించారు. తాజాగా, మరో నటుడు కృష్ణుడు కూడా ఈ వివాదంపై మాట్లాడారు. నాకు ఏపాపం తెలియదని చెప్పారు. కొందరు తనను కుట్రపూరితంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ‘నాపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో షాక్​కు […]

Read More
నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

సారథి న్యూస్​, హైదరాబాద్​: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్​ ప్రదీప్ స్పందించారు.​ సోషల్​మీడియా, కొన్ని వెబ్​సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్​ ప్రదీప్​ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ ​మీడియాలో యాంకర్​ ప్రదీప్​పై పెద్ద ఎత్తున ట్రోలింగ్​ నడిచింది. దీంతో […]

Read More
ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​

ఐటంగర్ల్​తో దావూద్​ ఎఫైర్​

కరాచీ: అండర్​ వరల్డ్​ డాన్​, 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్​ ఇబ్రహీం పాకిస్థాన్​కు చెందిన ఓ సినీనటితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్​కు చెందిన మెహ్విష్​ హయత్​ (37) మొదట ఐటం గర్ల్​గా కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం పలు సినిమాల్లో నటించింది. ఆమెతో దావూద్​ సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇండియా నుంచి పారిపోయిన దావూద్​ పాకిస్థాన్​లోని కరాచీలో ఓ భారీ బంగ్లాలో నివాసం ఉంటున్నాడు. దావూద్​కు పాక్​ చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తులు, […]

Read More