మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్‌మీడియాతోపాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. ‘ నేను […]
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్‌వర్మ.. మర్డర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే రాకుమారి పాత్ర పోషిస్తున్నట్టు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ చారిత్రకమా.. లేక సోషియోఫాంటసీ చిత్రమా అన్నవిషయంపై క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నది చిత్ర యూనిట్. లాక్‌డౌన్‌కు ముందు జార్జియాలో కొంతభాగం చిత్రీకరించారు. అయితే కరోనాతో అక్కడ షూటింగ్ నిలిపివేశారు. […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్. బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్ గెటప్కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే […]
తన స్పిన్ మాయజాలంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీలంక దిగ్జజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తమిళనటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషించబోతున్నాడు. మురళీధరన్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతడి బౌలింగ్ అంటే ప్రముఖ ఆటగాళ్లు సైతం వణికిపోతుంటారు. కీలకసమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గట్టెంకించడం మురళీధరన్ ప్రత్యేకత. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో […]
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు టాక్. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్ నీల్ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం […]
తెలుగులో విజయం సాధించిన ‘వినాయకుడు’ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అయ్యాయి. చాలా కాలం క్రితం తెలుగులో హిట్ అయిన దూకుడు, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కాగా దాదాపు 12 ఏళ్ల క్రితం కృష్ణుడు హీరోగా నటించిన ‘వినాయకుడు’ సినిమాను హిందీ […]
అరగంట నిడివి ఉన్న ఓ పాత్రలో నటించేందుకు హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకున్నట్టు సమచారం. రానా హిందిలో నటిస్తున్న ‘ హాథీ మేరీ సాథీ’ అనే చిత్రంలో కాజల్ ఓ ఆదివాసి మహిళ పాత్రను చేస్తున్నది. ఈ సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఈ పాత్రలో గ్లామర్డోస్ […]