‘ఇది స్క్రిప్ట్ కాదు.. నా లైఫ్ స్టోరీ. ప్రతి అమ్మాయి లైఫ్ స్టోరీ’ అంటోంది తేజస్వి మాదివాడ. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు పడ్డాను. తెలుగమ్మాయి కాబట్టి కమిట్మెంట్అడగడం కూడా ఈజీ. డైరెక్ట్ గా అడిగేవాళ్లు. చాలామంది పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. చాలాచోట్ల అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యాను. కానీ అదెప్పుడు జనాలకు చెప్పే ఛాన్స్ రాలేదు. కానీ దేవుడు ఈ సినిమా రూపంలో ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు నేను ఈ […]
సారథిన్యూస్, వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్‌కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేయడం ప్రస్తుతం వికారాబాద్‌లో కలకలం రేపుతున్నది. వికారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అక్కతోపాటు , చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే.. ఆ యువతిని దుండగులు ఓ వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు. అయితే కిడ్నాప్‌కు గురైన యువతికి రెండేళ్ల క్రితమే […]
టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]
సారథి న్యూస్, భువనేశ్వర్: పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువనేశ్వర్‌లోని డుమ్‌డుమా ఏరియా ఫేజ్-2 లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]
సారథిన్యూస్: అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన ఆఫీసులోనే పనిచేసే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రేమను.. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని లోకాంటో అనే యాప్‌లో యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. దీంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ టెకీ కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ కు చెందిన అందె వంశీ(25) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. […]