Breaking News

KUSHBU

ఖుష్బూతో బీజేపీకి లాభమెంత?

ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్​పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]

Read More
కుష్డూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

ఖుష్భూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్​ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్​ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్​ యువ నేత రాహుల్​ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్​ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్​ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]

Read More

మెగాస్టార్​ చెల్లెలుగా కుష్బూ!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్​లాల్​ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం […]

Read More